MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nara-rohith-prathinidhi-2-movie-siree-lella-nara-rohith-marraige3878c05e-52f6-46b3-8a5e-da439e258f6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nara-rohith-prathinidhi-2-movie-siree-lella-nara-rohith-marraige3878c05e-52f6-46b3-8a5e-da439e258f6d-415x250-IndiaHerald.jpgనారా రోహిత్..ప్రస్తుతం సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నారా రోహిత్ పెళ్లి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.. నారా రోహిత్ తనతో కలిసి ప్రతినిధి -2 సినిమాలో హీరోయిన్ గా చేసిన సిరి లేళ్లతో గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ డేటింగ్ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారని, వీరి ప్రేమ విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారి భార్య నారా భువనేశ్వరి గారే వీరిద్దరి పెళ్లి కుదిర్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నట్టు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా నారా NARA ROHITH; PRATHINIDHI 2 MOVIE; SIREE LELLA; NARA ROHITH MARRAIGE{#}bhuvaneshwari;nara rohit;siri;Nara Bhuvaneshwari;Andhra Pradesh;Girl;CBN;marriage;Wife;News;Hero;Heroine;prema;Love;Cinemaచెల్లెలి వయసు ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న నారా రోహిత్..ఏజ్ గ్యాప్ ఎంతంటే.?చెల్లెలి వయసు ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న నారా రోహిత్..ఏజ్ గ్యాప్ ఎంతంటే.?NARA ROHITH; PRATHINIDHI 2 MOVIE; SIREE LELLA; NARA ROHITH MARRAIGE{#}bhuvaneshwari;nara rohit;siri;Nara Bhuvaneshwari;Andhra Pradesh;Girl;CBN;marriage;Wife;News;Hero;Heroine;prema;Love;CinemaSat, 12 Oct 2024 14:56:00 GMTనారా రోహిత్..ప్రస్తుతం సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నారా రోహిత్ పెళ్లి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.. నారా రోహిత్  తనతో కలిసి ప్రతినిధి -2 సినిమాలో హీరోయిన్ గా చేసిన సిరి లేళ్లతో గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ డేటింగ్ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారని, వీరి ప్రేమ విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారి భార్య నారా భువనేశ్వరి గారే వీరిద్దరి పెళ్లి కుదిర్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నట్టు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా నారా భువనేశ్వరి వల్లే వీరిద్దరి పెళ్లి జరగబోతుంది అనే టాక్ కూడా మీడియాలో గట్టిగా వినిపించింది. అయితే మరో రెండు రోజుల్లో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరుగుతుంది అనే రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో నారా రోహిత్ కి ఆ హీరోయిన్ కి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఇంతకీ నారా రోహిత్ కి కాబోయే భార్యకి నారా రోహిత్ కి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో ఇప్పుడు చూద్దాం.. 

సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు త్వరగా చేసుకోరు. కొంతమంది సెలబ్రిటీలు కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే మరి కొంతమంది సెలబ్రిటీలు 40 ప్లస్ వయసు వచ్చినా కూడా వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉంటారు. ప్రస్తుతం మన ఇండస్ట్రీలో 40 ప్లస్ లో ఉన్న హీరో హీరోయిన్లు ఎంతోమంది పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉంటున్నారు. ఇక అలాంటి వారిలో నారా రోహిత్ ఒకరు.. 40 ఏళ్ల వయసు ఉన్న నారా రోహిత్ తన కంటే ఏజ్ లో చాలా చిన్నదైనా హీరోయిన్ సిరి లేళ్ల ని వివాహం చేసుకోబోతున్నారు..

 ప్రతినిధి 2 మూవీ లో హీరోయిన్గా చేసిన సిరి లేళ్ళ వయసు కేవలం 28 మాత్రమే.. కానీ నారా రోహిత్ వయసు 40..అలా ఇద్దరు మధ్య ఏజ్ గా దాదాపు 12 సంవత్సరాలు.అలా నారా రోహిత్ తనకంటే వయసులో చాలా చిన్నదైనా హీరోయిన్ సిరి లేళ్ళని ప్రేమించి పెళ్లాడబోతున్నారు.ఇక సెలబ్రిటీలు ఏజ్ ని అంతగా పట్టించుకోరు.తమకంటే వయసులో పెద్దవారిని చిన్నవారిని చేసుకోవడం కామనే.. ఇక నారా రోహిత్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గుంటూరు వాసి.. వీరిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కూతురిని మోసం చేసిన స్టార్ హీరో..అవకాశాలు లేకుండా కెరియర్ ని నాశనం చేసిన కమల్ హాసన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>