MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawankalyana881b69f-d07d-4f1f-8040-d80ef560a854-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawankalyana881b69f-d07d-4f1f-8040-d80ef560a854-415x250-IndiaHerald.jpgపవన్‌ కళ్యాణ్‌ ఈ పేరు ఓ బ్రాండ్‌, పవన్‌ పేరు వింటేనే అభిమానుల హృదయాలు ఉప్పొంగుతాయి. పవన్‌ నుంచి సినిమా వస్తుందంటే చాలు రికార్డులు బద్దలవ్వాల్సిందే. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్‌ కళ్యాణ్‌కు ఈతరం యంగ్‌ జనరేషన్‌ కూడా ఎంతగానో అభిమానిస్తుండడం విశేషం.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ రేంజ్‌లో పేరును సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోనే రాణిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్.ఇదిలావుండగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కలpawankalyan{#}Yoga;Tirupati;dharma;Pawan Kalyan;Andhra Pradesh;March;kalyan;Cinema;CMపవన్ కళ్యాణ్ సీక్రెట్ ఫొటోస్ లీక్..కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటిజన్స్.!పవన్ కళ్యాణ్ సీక్రెట్ ఫొటోస్ లీక్..కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటిజన్స్.!pawankalyan{#}Yoga;Tirupati;dharma;Pawan Kalyan;Andhra Pradesh;March;kalyan;Cinema;CMFri, 11 Oct 2024 16:15:00 GMTపవన్‌ కళ్యాణ్‌ ఈ పేరు ఓ బ్రాండ్‌, పవన్‌ పేరు వింటేనే అభిమానుల హృదయాలు ఉప్పొంగుతాయి. పవన్‌ నుంచి సినిమా వస్తుందంటే చాలు రికార్డులు బద్దలవ్వాల్సిందే. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్‌ కళ్యాణ్‌కు ఈతరం యంగ్‌ జనరేషన్‌ కూడా ఎంతగానో అభిమానిస్తుండడం విశేషం.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ రేంజ్‌లో పేరును సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోనే రాణిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్.ఇదిలావుండగా  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి సంబంధించిన కొన్ని సీక్రెట్ ఫొటోస్ బయటకొచ్చాయి. ఈ ఫొటోస్ మీరు ఎంత వెతికినా సోషల్ మీడియాలో కానీ, గూగుల్‌లో కానీ దొరకడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫిట్‌నెస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. యంగ్ ఏజ్‌లోనే మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్న పవన్ కల్యాణ్.. ఆ ఫిట్‌నెస్‌ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక తాజాగా ఆయనకు సంబంధించిన కొన్ని సీక్రెట్ ఫొటోస్ బయటకొచ్చాయి. ఈ ఫొటోల్లో ఆయన ఏకంగా యోగా చేస్తూ కనిపిస్తున్నారు. సర్వాంగాసనం, మయూరాసనం వంటి ఆసనాలను అలవోకగా వేస్తూ కనిపించారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు.. 'మరీ ఇంత అలవోకగా యోగా ఎలా చేస్తున్నావ్ బాసూ..?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఫొటోలను చూస్తే మీకేం అనిపిస్తోంది.ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్‌కి అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఉన్న క్రేజ్ ఎలాంటిదో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మధ్య తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో కంప్లీట్‌గా సనాతన ధర్మ పరిరక్షకునిగా అవతారం ఎత్తిన పవన్ కల్యాణ్ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి టైంలో యోగాసనాలు వేస్తున్న పవన్ ఫొటోలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ వీటిని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ముందుగా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కానుంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను పవన్ రీస్టార్ట్ చేశారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎంత తోపైన హీరోలు అయినా సరే.. ఆ విషయంలో భార్య చెపితే సైలెంట్ అయిపోవాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>