MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroes-439d225f-e741-4bba-a654-6aa4b152de5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroes-439d225f-e741-4bba-a654-6aa4b152de5f-415x250-IndiaHerald.jpg సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ హీరోలకు సంబంధించిన ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే . మరీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మహేష్ బాబు ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ఎన్టీఆర్.. అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు కొంతమంది జనాలు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా హల్ చల్ చేస్తుంది .heroes {#}Upasana;Allu Sneha;Ram Charan Teja;Allu Arjun;Lakshmi Devi;kalyan;Hero;NTR;media;Pawan Kalyan;India;mahesh babu;Wifeఎంత తోపైన హీరోలు అయినా సరే.. ఆ విషయంలో భార్య చెపితే సైలెంట్ అయిపోవాల్సిందే..!ఎంత తోపైన హీరోలు అయినా సరే.. ఆ విషయంలో భార్య చెపితే సైలెంట్ అయిపోవాల్సిందే..!heroes {#}Upasana;Allu Sneha;Ram Charan Teja;Allu Arjun;Lakshmi Devi;kalyan;Hero;NTR;media;Pawan Kalyan;India;mahesh babu;WifeFri, 11 Oct 2024 18:21:47 GMTచదవడానికి ఇబ్బందికరంగా ఉన్న.. వినడానికి అటు ఇటుగా ఉన్న ఇదే విషయాన్ని ఇప్పుడు కొంతమంది జనాలు బాగా ట్రెండ్ చేస్తున్నారు . సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ హీరోలకు సంబంధించిన ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే . మరీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మహేష్ బాబు ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ఎన్టీఆర్.. అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు కొంతమంది జనాలు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా హల్ చల్ చేస్తుంది .


అంతేకాదు స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా ఆ వార్త చదువుకొని తెగ నవ్వేసుకుంటున్నారు . సాధారణంగా ఎవరింట్లో అయినా సరే భార్య చెప్పిన మాట వినాలి అన్న రేంజ్ లో ఉంటుంది . అయితే స్టార్ హీరోలు ఇంట్లో కూడా అంతే అనే విధంగా భార్యలు నడుచుకుంటూ ఉంటారట . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ హీరోలు కూడా తమ భార్య చెప్తే ఆ విషయంలో మాత్రం అసలు నో చెప్పారట.  ఎటువంటి విషయంలోనైనా సరే భర్తలు చెప్పిన విధానాన్ని ఓకే చెప్పే  స్టార్ హీరోల భార్యలు.. ఆ ఒక్క విషయంలో మాత్రం కచ్చితంగా తాము చెప్పిందేలా బిహేవ్ చేస్తూ ఉంటారట.  మరీ ముఖ్యంగా మహేష్ బాబు భార్య నమ్రత,  రామ్ చరణ్ భార్య ఉపాసన , ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి,  అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట.



పిల్లల పెంపకం విషయంలో పిల్లలను గారాభం చేసే విషయంలో పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఇంట్లో  మదర్స్ దే ఫైనల్ డెసిషన్ అనే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారట . అఫ్ కోర్స్ ఆ విషయంలో స్టార్ హీరోలు కూడా భార్యలు చెప్పినట్లే నడుచుకుంటూ సైలెంట్ అయిపోతూ ఉంటారట . మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు అందరూ కూడా తమ పిల్లల్ని చాలా గారాబంగా పెంచాలని చూస్తారు . కానీ ఆ స్టార్ హీరోల భార్యలు మాత్రం పిల్లలకు ప్రతి రూపాయి విలువ తెలిసేలా పెంచాలి.. జాగ్రత్తలు చెప్పాలి అనే విధంగా పద్ధతులు నేర్పిస్తూ తగిన జాగ్రత్తలు చెప్తూ ఉంటారట. ఎంత డబ్బున్న ఎంత పలుకుబడి ఉన్నా తమ గుణాల ద్వారానే మంచి పేరు అనేది వస్తుంది అని వాళ్లకు బాగా తెలుసు .. అందుకే పిల్లల విషయంలో అంత జాగ్రత్తగా ఉంటారు ఆ హీరోల భార్యలు అని వాళ్లని  ఇష్టపడే ఫ్యాన్స్ చెపుతున్నారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో.. నిజంగానే అల్లు అర్జున్ అంత మాట అన్నాడా..? మళ్లీ అడ్డంగా బుక్ అయిన బన్నీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>