PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tamilnadu-cm-home-murusoli-selvam5aa6d180-a342-4a66-b7d6-d705629512e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tamilnadu-cm-home-murusoli-selvam5aa6d180-a342-4a66-b7d6-d705629512e7-415x250-IndiaHerald.jpgతమిళనాడు ముఖ్యమంత్రి ఏంకే స్టాలిన్ , ఆయన తనయుడు డిప్యూటీ సీఎం ఉదయ నిదీ స్టాలిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గత కొద్దిరోజులుగా ఉదయనిది స్టాలిన్ ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య కొంత వార్ నడుస్తూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అయితే ఇప్పుడు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఇంట విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి. నిన్నటి రోజున సీఎం స్టాలిన్ బావ మురసోలీ సెల్వం కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూTAMILNADU CM;HOME;MURUSOLI SELVAM{#}M. Karunanidhi;Tammudu;Thammudu;udhayanidhi stalin;Stalin;Joseph Vijay;Tamil;Deputy Chief Minister;kalyan;Sangeetha;News;Party;war;Tamilnadu;CM;Minister;central government;Andhra Pradesh;Telangana Chief Ministerతమిళనాడు ముఖ్యమంత్రి ఇంట విషాదం..!తమిళనాడు ముఖ్యమంత్రి ఇంట విషాదం..!TAMILNADU CM;HOME;MURUSOLI SELVAM{#}M. Karunanidhi;Tammudu;Thammudu;udhayanidhi stalin;Stalin;Joseph Vijay;Tamil;Deputy Chief Minister;kalyan;Sangeetha;News;Party;war;Tamilnadu;CM;Minister;central government;Andhra Pradesh;Telangana Chief MinisterFri, 11 Oct 2024 16:04:00 GMTతమిళనాడు ముఖ్యమంత్రి ఏంకే స్టాలిన్ , ఆయన తనయుడు డిప్యూటీ సీఎం ఉదయ నిదీ స్టాలిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గత కొద్దిరోజులుగా ఉదయనిది స్టాలిన్ ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య కొంత వార్ నడుస్తూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అయితే ఇప్పుడు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఇంట విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి. నిన్నటి రోజున  సీఎం స్టాలిన్ బావ మురసోలీ సెల్వం కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా నిన్నటి రోజున బెంగళూరుకు వెళ్లడం జరిగిందట.



అయితే స్టాలిన్ బావ మరణానికి గుండెపోటు కారణమని తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ తన బావ భౌతికాయం పైన పడి ఏడ్చిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. మురసోలి సెల్వం వయసు 85 సంవత్సరాలు గతంలో తమిళ దినపత్రికలో కూడా ఈయన ఎడిటర్ గా పనిచేశారట. అయితే మురసోలి పత్రిక తమిళనాడు సీఎం డీఎంకే పార్టీ అధినేతగా మంచి పేరు సంపాదించింది. మురసోలి ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మేనల్లుడే నట. కరుణానిధి కుమార్తెనే ఈయన వివాహం చేసుకున్నట్లు సమాచారం.



అంతేకాకుండా మురసోలి సెల్వం కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారనుకు తమ్ముడు కూడా అవుతాడట. ఇక ఈయన మృతి పట్ల చాలామంది నాయకులే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా సంతాపం తెలియజేశారు. ముఖ్యంగా నటుడు, టీవీకే అధ్యక్షుడు అయిన విజయ్ భార్య సంగీత కూడా నివాళులు అర్పించింది అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయంలో అటు స్టాలిన్ కుటుంబానికి కూడా పలువురు ప్రజలు అభిమానులు సైతం ధైర్యం చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.
" style="height: 35px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో.. నిజంగానే అల్లు అర్జున్ అంత మాట అన్నాడా..? మళ్లీ అడ్డంగా బుక్ అయిన బన్నీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>