MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-rajamouli-99a64e9f-7acc-4cee-ac1c-5af24f206f46-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-rajamouli-99a64e9f-7acc-4cee-ac1c-5af24f206f46-415x250-IndiaHerald.jpgస్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు రాజమౌళి .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతోమంది తోపైన డైరెక్టర్లు ఉన్నప్పటికీ రాజమౌళి సినిమా తెరకెక్కిస్తే ఆ సినిమాలో వేలు పెట్టడానికి ఆస్కారమే ఉండదు అన్న కామెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు జనాలు .Rajamouli {#}Rajamouli;Romantic;Oscar;Manam;Director;Telugu;Cinemaతెగించేసి రాజమౌళి ఆ ఒక్క పని చేస్తే.. మిగతా డైరెక్టర్స్ అడుక్కుతినాల్సిందేనా..!?తెగించేసి రాజమౌళి ఆ ఒక్క పని చేస్తే.. మిగతా డైరెక్టర్స్ అడుక్కుతినాల్సిందేనా..!?Rajamouli {#}Rajamouli;Romantic;Oscar;Manam;Director;Telugu;CinemaFri, 11 Oct 2024 09:49:00 GMTసినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది . స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు రాజమౌళి .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతోమంది తోపైన డైరెక్టర్లు ఉన్నప్పటికీ రాజమౌళి సినిమా తెరకెక్కిస్తే ఆ సినిమాలో వేలు పెట్టడానికి ఆస్కారమే ఉండదు అన్న కామెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు జనాలు .


ఇండియన్ ఫిలిం హిస్టరీకి ఏకంగా ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే దక్కింది.  ప్రజెంట్ మహేష్ బాబుతో సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు రాజమౌళి.  ఇలాంటి సమయంలోనే రాజమౌళికి సంబంధించిన పలు రకాల వార్తల సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . నిజానికి రాజమౌళి చాలా చాలా టాలెంటెడ్. ఆ విషయం అందరికీ తెలిసిందే . ఆయన సినిమా తెరకెక్కించేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచిస్తాడు . ఒక చిన్న రోల్ కి సైతం ఎవరైతే బాగుంటారా..? అంటూ 10 రోజులకి పైగానే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు .



అలాంటి వ్యక్తి రాజమౌళి ..ఎటువంటి సినిమా నైనాతెర్స్కెక్కిస్తాడు . అయితే రాజమౌళి లో ఉన్న ఒకే ఒక్క మైనస్ రొమాంటిక్ యాంగిల్.  రాజమౌళి కి రొమాంటిక్ యాంగిల్ లో సినిమా తెరకెక్కించడం రాదు. ఇప్పటివరకు తన సినిమాల్లో టూ రొమాంటిక్ సీన్స్  లేనే లేవు. ఫైట్స్, ఎమోషన్, ట్రెడిషినాలిటి ఎటువంటి సీన్స్ అయిన తెరకెక్కించే రాజమౌళి.. ఆ రొమాంటిక్ యాంగిల్ లో కూడా కొంచెం అప్ గ్రేడ్  అయ్యి నేటి యువతీ యువకులు ఆకట్టుకునే విధంగా కొన్ని రొమాంటిక్ సీన్స్ తన సినిమాలో పెడితే  మాత్రం ఇక రాజమౌళి కి తిరుగు ఉండదు. ఆ ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా రాజమౌళి ఖాతాలో నుంచి వెళ్ళిపోతుంది . చూద్దాం మరి రాజమౌళి ఏం చేస్తాడో..? ఒక్కసారి రాజమౌళి అలాంటి యాంగిల్ టచ్ చేస్తే ఇక మిగతా డైరెక్టర్ సినిమాలు కొత్తగా జనాలు చూడరు అనడంలో ఏమాత్రం సందేహం లేదు . మిగతా డైరెక్టర్ ల పరిస్థితి దారుణంగా మారిపోతుంది అంటూ రాజమౌళి ఫ్యాన్స్ తెగ మాట్లాడేసుకుంటున్నారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి.. హీరోయిన్ ప్రియమణికి ఉన్న లింక్ ఇదే..




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>