MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-prabhascb19f363-6f9f-420d-94fe-27c2fcb5a228-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-prabhascb19f363-6f9f-420d-94fe-27c2fcb5a228-415x250-IndiaHerald.jpgఆ మూమెంట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫైనల్లీ ఆ క్షణాలు మరి కొద్ది రోజుల్లోనే రాబోతున్నాయి అంటూ హింట్ ఇచ్చేసింది ప్రభాస్ పెద్దమ్మ . శ్యామలాదేవి గారు ఆల్రెడీ ఒకసారి మీడియాతో మాట్లాడుతూ.." నెక్స్ట్ దసరా లోపు ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు" అని అనౌన్స్ చేసింది .Prabhas{#}March;Doctor;Prabhas;October;Vijayadashami;Dussehra;marriage;Nijam;News;Cinemaబ్రేకింగ్: అందరి ఊహనే నిజమైంది..ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఆమెనే..మ్యారేజ్ డేట్ వచ్చేసిందోచ్..!బ్రేకింగ్: అందరి ఊహనే నిజమైంది..ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఆమెనే..మ్యారేజ్ డేట్ వచ్చేసిందోచ్..!Prabhas{#}March;Doctor;Prabhas;October;Vijayadashami;Dussehra;marriage;Nijam;News;CinemaFri, 11 Oct 2024 13:50:43 GMTకోట్లాదిమంది రెబల్ ఫ్యాన్స్ నే.. కాకుండా సామాన్య జనాలు అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రెటీలు సైతం ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అని ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు . ఆ మూమెంట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.  ఫైనల్లీ ఆ క్షణాలు మరి కొద్ది రోజుల్లోనే రాబోతున్నాయి అంటూ హింట్ ఇచ్చేసింది ప్రభాస్ పెద్దమ్మ . శ్యామలాదేవి గారు ఆల్రెడీ ఒకసారి మీడియాతో మాట్లాడుతూ.." నెక్స్ట్ దసరా లోపు ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు" అని అనౌన్స్ చేసింది .

రీసెంట్గా దసరా సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్యామలాదేవి గారు మరొకసారి ప్రభాస్ పెళ్లిపై సంచలన స్టేట్మెంట్ పాస్ చేసింది.  ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని మనందరం సంతోషపడే రోజు త్వరలోనే రాబోతుంది "అంటూ చెప్పుకు వచ్చింది . అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గారు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడిన తీరు చూసిన రెబల్ ఫ్యాన్స్ ఈసారి ప్రభాస్ పెళ్లి కన్ఫామ్ గా జరిగిపోతుంది అంటూ హోప్స్ పెట్టుకుంటున్నారు .

అయితే భీమవరంలో ఇప్పటికే ప్రభాస్ పెళ్లి పనులు స్టార్ట్ అయినట్లు న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు మొదటినుంచి ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అని తెగ ప్రచారం జరిగింది . కానీ అంతకంటే ఎక్కువగా ప్రభాస్ తన మరదలని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ రెబెల్ ఫ్యాన్స్ సైతం నమ్మేలా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఫైనల్లీ అదే నిజం కాబోతున్నట్లు తెలుస్తుంది . ప్రభాస్ తన దగ్గర బంధువైన వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట . అక్టోబర్ 23 వ తేదీ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా నిశ్చితార్థం చేసుకొని మార్చి 25 పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెగ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే భీమవరంలో ప్రభాస్ ఇంటి వద్ద ఆయన పెళ్లి కి సంబంధించిన పనులు మొత్తం ఎటువంటి ఆటంకం రాకుండా చక చక పూర్తి అయ్యేలా ప్రభాస్ తల్లి అదేవిధంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గారు పకడ్బందీగా ప్లాన్ చేసేసారట . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వబోతున్నాడు ప్రభాస్ అంటూ తెలుస్తుంది.  అంతేకాదు ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఒక డాక్టర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి ప్రభాస్ అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు అని రెబెల్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ప్రభాస్ పెళ్లి వార్తను ట్రెండ్ చేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ ఏరియాలో దేవర కి చేదు అనుభవం.. ఏకంగా అంత నష్టం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>