MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nbkdc646815-58cb-46eb-ba43-00061de0c9ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nbkdc646815-58cb-46eb-ba43-00061de0c9ed-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ఇప్పటికీ కూడా ఫుల్ క్రేజ్ కలిగిన హీరోగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ , బాలయ్య కు జోడిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత nbk{#}thaman s;urvashi;pragya jaiswal;sithara;naga;producer;Producer;Balakrishna;News;CinemaNBK 109 : తెరపైకి మళ్లీ కొత్తగా రెండు మాస్ టైటిల్స్.. ఈ టైటిల్లో ఏది ఫిక్స్ అయినా ఇక అంతే..?NBK 109 : తెరపైకి మళ్లీ కొత్తగా రెండు మాస్ టైటిల్స్.. ఈ టైటిల్లో ఏది ఫిక్స్ అయినా ఇక అంతే..?nbk{#}thaman s;urvashi;pragya jaiswal;sithara;naga;producer;Producer;Balakrishna;News;CinemaFri, 11 Oct 2024 15:12:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ఇప్పటికీ కూడా ఫుల్ క్రేజ్ కలిగిన హీరోగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ , బాలయ్య కు జోడిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటివరకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

దానితో ఈ సినిమా బాలయ్య కెరియర్లో 109 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ యూనిట్ పూర్తి చేస్తూ వస్తోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీని కూడా ఈ మూవీ బృందం అనౌన్స్ చేయకపోవడంతో ఈ మూవీ విడుదల తేదీ పై కూడా అనేక రూమర్స్ వస్తున్నాయి. ఇది ఈ ఉంటే గతంలో ఈ సినిమాకు పలానా టైటిల్ అనుకుంటున్నారు అని కూడా అనేక వార్తలు వచ్చాయి.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు ఓ రెండు టైటిల్ లను మూవీ బృందం అనుకుంటున్నారు అని ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం ఈ సినిమాకి డాకూ , మహారాజ్ అనే రెండు టైటిల్ లను పరిశీలిస్తున్నట్లు ఇందులో ఏదో ఒక దానిని కన్ఫామ్ చేసి మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఉదయ్ కిరణ్ భార్య.. విషిత ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తుందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>