PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/shiyaji-shindi-polticals-entry-ncp3a7f09cc-a9cd-4665-a131-5b745162ab7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/shiyaji-shindi-polticals-entry-ncp3a7f09cc-a9cd-4665-a131-5b745162ab7b-415x250-IndiaHerald.jpgతెలుగులోనే కాకుండా తమిళం ,కన్నడ, మరాఠి వంటి చిత్రాలలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు సాయాజి షిండే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. నటుడు గానే కాకుండా ఇప్పుడు తాజాగా రాజకీయాలలోకి చేరినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం ఈ నేపథ్యంలోనే ఆయన అజిత్ పవారికి చెందిన ఎన్సీపి పార్టీలో చేరారు. స్వయంగా అజిత్ పవార్ స్వాగతించారు. పార్టీలోకి జేరిన తర్వాత సాయాజి షిండే ఇలా మాట్లాడడం జరిగింది. సాయాజి షిండే మాట్లాడుతూ తాను చాలా కాలంగా ఎన్నో సేవలు చేస్తుSHIYAJI SHINDI;POLTICALS;ENTRY;NCP{#}Service;Congress-NCP;Jagan;ajith kumar;Party;Maharashtra;Ajit Pawar;CM;Success;Tamil;News;Andhra Pradesh;kalyanరాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన సాయాజీ షిండే.. ఏ పార్టీలో కంటే..?రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన సాయాజీ షిండే.. ఏ పార్టీలో కంటే..?SHIYAJI SHINDI;POLTICALS;ENTRY;NCP{#}Service;Congress-NCP;Jagan;ajith kumar;Party;Maharashtra;Ajit Pawar;CM;Success;Tamil;News;Andhra Pradesh;kalyanFri, 11 Oct 2024 19:49:00 GMTతెలుగులోనే కాకుండా తమిళం ,కన్నడ, మరాఠి  వంటి చిత్రాలలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు సాయాజి షిండే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. నటుడు గానే కాకుండా ఇప్పుడు  తాజాగా రాజకీయాలలోకి చేరినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం ఈ నేపథ్యంలోనే ఆయన అజిత్ పవారికి చెందిన ఎన్సీపి పార్టీలో చేరారు. స్వయంగా అజిత్ పవార్ స్వాగతించారు. పార్టీలోకి జేరిన తర్వాత సాయాజి షిండే ఇలా మాట్లాడడం జరిగింది.


సాయాజి షిండే మాట్లాడుతూ తాను చాలా కాలంగా ఎన్నో సేవలు చేస్తున్నానని తన సేవలను కొనసాగించాలనుకున్నాను అందుకే అజిత్ పవర్ ని ప్రశంసిస్తూ ఆయన పార్టీ విధానాలను తనని చాలా ఆకట్టుకున్నాయని అందుకే ఎన్సీపీ పార్టీలో చేరాలనుకుని నిర్ణయించుకున్నాను అంటూ తెలిపారు. సినిమాలో ఎన్నో రాజకీయ పాత్రలలో నటించాను కానీ రాజకీయ నాయకుడిగా మారలేదు అందుకే తాను చేసిన సేవ కార్యక్రమాలు బయటకు చెప్పుకోకూడదని వ్యవస్థలోకి వచ్చిన తర్వాత ఏదైనా పని చేస్తేనే బాగుంటుందనుకున్నానని అందుకే తాను ఎంపీపీ విధానాలను ఇష్టపడే ఈ పార్టీలోకి చేరానని తెలిపారు.


తనకి రాజకీయాలలో మాత్రం ఎలాంటి స్వార్థం లేదని తెలియజేశారు.. ఆ తర్వాత ఎన్సీపీ నేత జగన్ భుజబల్ ఇలా మాట్లాడుతూ..సాయాజి షిండే గురించి ఇలా మాట్లాడుతూ షిండే చాలా అద్భుతమైన నటుడు అద్భుతమైన వ్యక్తి రాజకీయ నాయకుడుగా ఎదగాలని కోరుకుంటున్నాను అంటు తెలియజేశారు. షిండే రాజకీయాలలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని షిండే మాతృభాష మరాఠీ అయినప్పటికీ కూడా తాను ఎన్నో భాషలలో నటించి మంచి పేరు సంపాదించారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా కలవడం జరిగింది. పలు విషయాలను కూడా మాట్లాడారు. అయితే సాయాజి షిండే మరి రాజకీయాలలో సక్సెస్ అయి ఏ విధంగా గెలుస్తారో చూడాలి మరి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దేవర అస్సలు తగ్గట్లేదుగా.. 14వ రోజు ఏకంగా ఆ విషయంలో టాప్ 5 లో..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>