MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chirue334760c-f6db-4d6d-b226-60d49c877d9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chirue334760c-f6db-4d6d-b226-60d49c877d9d-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పోయిన సంవత్సరం చిరంజీవి "భోళా శంకర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంchiru{#}bala;vimal;V Creations;January;m m keeravani;Trisha Krishnan;Blockbuster hit;Chiranjeevi;Music;Box office;Cinema;October;Makar Sakrantiవిశ్వంభర నుండి క్రేజీ అప్డేట్ : టీజర్ లాంచ్ రేపు ఆ సమయానికి.. అక్కడ..?విశ్వంభర నుండి క్రేజీ అప్డేట్ : టీజర్ లాంచ్ రేపు ఆ సమయానికి.. అక్కడ..?chiru{#}bala;vimal;V Creations;January;m m keeravani;Trisha Krishnan;Blockbuster hit;Chiranjeevi;Music;Box office;Cinema;October;Makar SakrantiFri, 11 Oct 2024 16:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం ప్రారంభం లో సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పోయిన సంవత్సరం చిరంజీవి "భోళా శంకర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ లో త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే రేంజ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ వేడుకను రేపు అనగా అక్టోబర్ 12 వ తేదీన ఉదయం 10 గంటలకు బాలా నగర్ లోని విమల్ థియేటర్ లో నిర్వహించనున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని గంటల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ కనుక అద్భుతంగా ఉన్నట్లయితే ఈ మూవీ పై అంచనాలు ప్రేక్షకుల్లో భారీగా పెరిగి అవకాశాలు ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఉదయ్ కిరణ్ భార్య.. విషిత ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తుందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>