MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas540d8b7c-62a8-4217-8cc4-d4942e9e979a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas540d8b7c-62a8-4217-8cc4-d4942e9e979a-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా నటించగా ... దశరథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాలో మొదటగా కాజల్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ను మూవీ యూనిట్ తీసుకుందట. ఈమె పై కొంత కాలం పాటు షూటింగ్ ను కూడా చేశారట. కాకపోతే ఆ తర్వాత ఆ మూవీ prabhas{#}Tapsee Pannu;Sri Venkateshwara Creations;kajal aggarwal;rakul preet singh;dil raju;Music;Mister;sree;Prabhas;Cinemaఅస్సలు చేయొద్దు అనుకొని ప్రబాస్ చేసిన సినిమా అదే.. మొహమాటానికి పోతే ఏం జరిగిందో తెలుసా..?అస్సలు చేయొద్దు అనుకొని ప్రబాస్ చేసిన సినిమా అదే.. మొహమాటానికి పోతే ఏం జరిగిందో తెలుసా..?prabhas{#}Tapsee Pannu;Sri Venkateshwara Creations;kajal aggarwal;rakul preet singh;dil raju;Music;Mister;sree;Prabhas;CinemaThu, 10 Oct 2024 12:22:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా నటించగా ... దశరథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాలో మొదటగా కాజల్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ను మూవీ యూనిట్ తీసుకుందట. ఈమె పై కొంత కాలం పాటు షూటింగ్ ను కూడా చేశారట.

కాకపోతే ఆ తర్వాత ఆ మూవీ స్టోరీ కి రకుల్ కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఈమెను తీసేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే నిజానికి ప్రభాస్ ఈ సినిమాను మొదట చేయొద్దు అనుకున్నాడట. కానీ ఆ తర్వాత చేశాడట. అలా ఎందుకు జరిగింది అనే వివరాలను దిల్ రాజు ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు. కొంత కాలం క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... ప్రభాస్ కి మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ కథను వినిపించినప్పుడు ఆయనకు సెకండాఫ్ పెద్దగా నచ్చలేదు. ఆ విషయాన్ని నాకు చెప్పాడు.

నేను మొత్తం కథ డెవలప్ చేసి చెబుతాను అని అన్నాను. ఆ తర్వాత ఒక రోజు కథ మొత్తం పూర్తి అయింది అని చెప్పాను. ఇక ప్రభాస్ మాత్రం ఆ సినిమాను అసలు చేయొద్దు , కథ విని నో చెబుదాం అనే ఉద్దేశంతో ఆ కథను విన్నాడట. ఇక కథ ఆ తర్వాత చాలా గొప్పగా డెవలప్ చేయడంతో ప్రభాస్ ఆ సినిమాలో నటిస్తాను అని చెప్పాడట. ఈ విషయాన్ని దిల్ రాజు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే మంచి అంచనాల నడుమ విడుదల అయిన మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రేవంత్ మంత్రులు ఎందుకింత మౌనం.. స‌రేఖ‌కు స‌పోర్ట్ ఎందుకు చేయ‌ట్లేదు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>