MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aarthi-agarwal-kajal-agarwaleadeac4e-c640-479d-b0f2-8f5a7a91e896-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aarthi-agarwal-kajal-agarwaleadeac4e-c640-479d-b0f2-8f5a7a91e896-415x250-IndiaHerald.jpgవాళ్లలో కొందరు సక్సెస్ అయ్యారు.. మరికొందరు ప్లాప్ అయ్యారు. ఆ ఫ్లాప్ అయినలిస్ట్ లోకి వస్తారు.. ఆర్తి అగర్వాల్ - కాజల్ అగర్వాల్ . ఆర్తి అగర్వాల్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన అందాల ముద్దుగుమ్మ ఆల్మోస్ట్ ఆల్ బడా స్టార్ హీరోలు అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది . సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అలాంటి ఆర్తి అగర్వాల్ తన చెల్లెలు అతిథి అగర్వాల్ ను ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇప్పించింది .aarthi agarwal kajal agarwal{#}aarti agarwal;nisha agarwal;Manam;marriage;kajal aggarwal;Success;Industryఅప్పుడు ఆర్తి అగర్వాల్ ఇప్పుడు కాజల్ అగర్వాల్.. ఆ ఒక్క చెత్త నిర్ణయమే సంకనాకి పోయేలా చేసిందిగా..!అప్పుడు ఆర్తి అగర్వాల్ ఇప్పుడు కాజల్ అగర్వాల్.. ఆ ఒక్క చెత్త నిర్ణయమే సంకనాకి పోయేలా చేసిందిగా..!aarthi agarwal kajal agarwal{#}aarti agarwal;nisha agarwal;Manam;marriage;kajal aggarwal;Success;IndustryThu, 10 Oct 2024 12:48:19 GMT
సినిమా ఇండస్ట్రీ చాలా విశాలమైనది . ఎంతమంది హీరోలు అయినా ఎంట్రీ ఇవ్వచ్చు .. ఎంతమంది హీరోయిన్లు అయినా ఎంట్రీ ఇవ్వచ్చు . అయితే వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు అని మాత్రం గ్యారెంటీగా చెప్పలేం . వాళ్ళ వాళ్ళ అదృష్టం బట్టి ఉంటుంది . అందం నటన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లుగా సెటిల్ కాలేకపోయారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.  అయితే కొంతమంది హీరోయిన్లు హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన తర్వాత తమ బ్రదర్స్ సిస్టర్స్ ని ఇండస్ట్రీలోకి హీరోలుగా హీరోయిన్లుగా ఎంట్రీ ఇప్పించారు .

వాళ్లలో కొందరు సక్సెస్ అయ్యారు.. మరికొందరు ప్లాప్ అయ్యారు. ఆ ఫ్లాప్ అయినలిస్ట్ లోకి వస్తారు.. ఆర్తి అగర్వాల్ - కాజల్ అగర్వాల్ . ఆర్తి అగర్వాల్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన అందాల ముద్దుగుమ్మ ఆల్మోస్ట్ ఆల్ బడా స్టార్ హీరోలు అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది . సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అలాంటి ఆర్తి అగర్వాల్ తన చెల్లెలు అతిథి అగర్వాల్ ను ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇప్పించింది .

ఆ మరోక్షణం నుంచే ఆర్తి అగర్వాల్ కు అవకాశాలు తగ్గడమే కాకుండా ఆమె టైం కూడా బ్యాడ్ గా మారిపోయింది . ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ కెరియర్ ఎలా డౌన్ ఫాల్ అయిందో అందరికీ తెలిసిందే . సేమ్ టు సేమ్ కాజల్ అగర్వాల్ ది అదే పరిస్థితి కెరియర్ పీక్స్ లో ఉండగానే కాజల్ తన చెల్లి నిషా అగర్వాల్ ని ఇండస్ట్రీలో హీరోయిన్గా దింపింది . ఆ తర్వాత కొద్ది కాలానికి కాజల్ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది . ఆమె అవకాశాల కోసం వెతుక్కునే రేంజ్ కి డౌన్ ఫాల్ అయిపోయింది. ప్రెసెంట్ పెళ్లి చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ ఎలాగైనా మళ్ళీ తన పేరుని బాగా మారుమ్రోగిపోయేలా చేసుకోవాలి అని తహతహలాడుతుంది . అప్పట్లో ఆర్తి అగర్వాల్ చేసిన తప్పే ఆ తర్వాత కాజల్ అగర్వాల్ చేసి లైఫ్ లో కోలుకోలేని దెబ్బ తిన్నారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమ్మ బాబోయ్.. అచ్చు గుద్దినట్లు తారక్ విషయంలో జరిగినట్లే..ప్రభాస్ మేటర్ లోను జరిగింది ఏంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>