MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇదే క్రమంలో తన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందనే విషయాలు ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ ఎవరు ఊహించిన స్టార్ హిరో తోనే సినిమా చేయడానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇలా మొత్తానికి కొరటాల శివ అలాంటి స్టార్ డైరెక్టర్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు తాజాగా అందుతున్న‌ సమాచారం ప్రకారం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ లు అందరూ పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. koratala siva {#}nag ashwin;sandeep;Shiva;koratala siva;NTR;News;prasanth varma;Telugu;India;Director;Cinema;Tollywoodదేవర తర్వాత కొరటాల పరిస్థితి ఏంటి? స్టార్ డైరెక్టర్ల లిస్టులో ఆయన‌ ఎక్కడ ఉన్నాడు అంటే..!దేవర తర్వాత కొరటాల పరిస్థితి ఏంటి? స్టార్ డైరెక్టర్ల లిస్టులో ఆయన‌ ఎక్కడ ఉన్నాడు అంటే..!koratala siva {#}nag ashwin;sandeep;Shiva;koratala siva;NTR;News;prasanth varma;Telugu;India;Director;Cinema;TollywoodThu, 10 Oct 2024 12:26:00 GMTమన తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎందరో దర్శకులు ఉన్నారు వారు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను కూడా క్రియేట్ చేసుకుని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. నిజానికి వారు చేస్తున్న సినిమాలతో భారీ హిట్‌ల‌ను అందుకోవటమే కాకుండా ఎన్నో రికార్డులు కూడా తిరగరాస్తున్నారు. అలాంటి దర్శకులలో కొరటాల శివ కూడా ఒకరు.. కెరియర్ మొదట్లో వరుసగా విజయాలు అందుకుని చిరంజీవితో ఆయన చేసిన ఆచార్య సినిమాతో ఒక్కసారిగా డీల పడిపోయాడు. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో అప్పుటి దాకా సంపాదించుకున్న క్రేజ్ మొత్తం ఒక్కసారిగా పోయింది. ఇదే క్ర‌మం లోనే ఆయన ఎన్టీఆర్ తో చేసిన దేవర ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల క్రియేట్ చేస్తూ పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ తెచ్చిపెట్టింది. దేవర ఇచ్చిన జోష్ తో ఆయన దానికి తగ్గట్టుగానే వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు.


ఇదే క్రమంలో తన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందనే విషయాలు ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ ఎవరు ఊహించిన స్టార్ హిరో తోనే సినిమా చేయడానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇలా మొత్తానికి కొరటాల శివ అలాంటి స్టార్ డైరెక్టర్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు.  ఇప్పుడు తాజాగా అందుతున్న‌ సమాచారం ప్రకారం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ లు అందరూ పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మరి వారందరిలో కొర‌ట‌ల‌ శివ ఏ ప్లేస్ లో ఉన్నాడు, అయ‌న‌ క్రేజ్ ఎలా ఉంది అనే దానిమీద ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇక నిజానికి దేవర సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునే స్థాయిలో లేదనే సినిమా మీద మొదటి నుంచి నేగుటివ్ టాక్ వస్తుంది.


ఎన్టీఆర్ తన న‌ట‌న‌తో ఈ సినిమాను నిలబెట్టాడు తప్ప కొరటాల పెద్దగా ఈ సినిమాలో మ్యాజిక్ అయితే ఏం చేయలేదంటూ కూడా ఒక వర్గం ప్రేక్షకులు కొరటాలపై మండిపడుతున్నారు. అయినప్పటికీ సినిమా సక్సెస్ అయింది కాబట్టి కొరటాల శివ కూడా పాన్ ఇండియా డైరెక్టర్లు తనకంటూ ఒక స్థానాన్ని అయితే దక్కించుకున్నాడు ఇక రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్ , ప్రశాంత్ వర్మ లాంటి స్టార్ డైరెక్టర్ల లిస్టులో ఈయన కూడా చోటు ద‌క్కించుకోవడం అనేది మంచి విషయమ‌నేనా చెప్పాలి. ఇలా పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ దర్శకులే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రేవంత్ మంత్రులు ఎందుకింత మౌనం.. స‌రేఖ‌కు స‌పోర్ట్ ఎందుకు చేయ‌ట్లేదు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>