TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/itel-flip-mobile-lanch0d443320-61f1-4680-94c0-c285e70275c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/itel-flip-mobile-lanch0d443320-61f1-4680-94c0-c285e70275c9-415x250-IndiaHerald.jpgఇండియన్ మార్కెట్లోకి కొత్త మొబైల్స్ వస్తూ ఉంటాయి. తాజాగా ఐటెల్ బ్రాండ్ నుంచి ఒక కొత్త ఫ్లిప్ మొబైల్ లాంచ్ చేసింది ఈ సంస్థ. ఇండియా మార్కెట్లో బడ్జెట్లో ఫోన్లకు విపరీతంగా క్రేజ్ ఉండడంతో ఐటెల్ మొబైల్ సంస్థ ఈ కొత్త మొబైల్ ని లాంచ్ చేసింది అయితే ఈ మొబైల్ కేవలం రూ .3000 రూపాయల లోపే ఉండేలా తీసుకువచ్చింది. మరి ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ గురించి పూర్తి వివరాలను చూద్దాం. ఐటెల్ ప్లస్ వన్ మొబైల్ ఫీచర్ ఫోన్ కేవలం రూ.2,499 రూపాయలకే రిలీజ్ చేసింది. ఈ మొబైల్ ఫోన్ ఆరెంజ్ ,లైట్ కలర్ బ్లూ, మరియు మరో రెండు కలర్లలో లభITEL;FLIP;MOBILE;LANCH{#}Smart phone;Indiaబుల్లి పిట్ట: రూ.2,499 లకే.. ఫ్లిప్ మొబైల్ లాంచ్..!బుల్లి పిట్ట: రూ.2,499 లకే.. ఫ్లిప్ మొబైల్ లాంచ్..!ITEL;FLIP;MOBILE;LANCH{#}Smart phone;IndiaThu, 10 Oct 2024 20:16:00 GMTఇండియన్ మార్కెట్లోకి కొత్త మొబైల్స్ వస్తూ ఉంటాయి. తాజాగా ఐటెల్ బ్రాండ్ నుంచి ఒక కొత్త ఫ్లిప్ మొబైల్ లాంచ్ చేసింది ఈ సంస్థ. ఇండియా మార్కెట్లో బడ్జెట్లో ఫోన్లకు విపరీతంగా క్రేజ్ ఉండడంతో ఐటెల్ మొబైల్ సంస్థ ఈ కొత్త మొబైల్ ని లాంచ్ చేసింది అయితే ఈ మొబైల్ కేవలం రూ .3000 రూపాయల లోపే ఉండేలా తీసుకువచ్చింది. మరి ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ గురించి పూర్తి వివరాలను చూద్దాం.

ఐటెల్ ప్లస్ వన్ మొబైల్ ఫీచర్ ఫోన్ కేవలం రూ.2,499 రూపాయలకే రిలీజ్ చేసింది. ఈ మొబైల్ ఫోన్ ఆరెంజ్ ,లైట్ కలర్ బ్లూ, మరియు మరో రెండు కలర్లలో లభిస్తుంది.


ఐటెల్ ఫ్లిప్ వన్ ఫీచర్ మొబైల్.. స్టైలిష్ డిజైన్ తో పాటు సరికొత్త ఆకర్షణీయమైన కలర్లతో ఈ మొబైల్ కనిపిస్తోంది. 2.4 అంగుళాల స్క్రీన్ ని కలిగి ఉంటుంది. ఈ మొబైల్ క్వాలిటీ విజువల్స్ ని కూడా అందించేలా డిస్ప్లే ని తయారు చేశారట. ఈ ఫోన్లో గ్లాస్ కి కూడా కీప్యాడ్ కలిగి ఉంటుందని ఐటెల్ సంస్థ తెలియజేస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునే డిజైన్ తోపాటుగా లైట్ వైట్ తో ఈ మొబైల్ ని ఐటెల్ తీసుకువచ్చినట్లు తెలియజేస్తుంది.



ఐటెల్ ఫీచర్ ఫ్లిప్ మొబైల్ 7 రోజుల పవర్ బ్యాకప్ బ్యాటరీతో  కలదు. బ్యాటరీ విషయానికి వస్తే 1200 mah సామర్థ్యం తో కలిగి ఉంటుంది. ఈ మొబైల్ టైప్ -C చార్జింగ్ పనిచేస్తుంది. ఈ ఐటెల్ మొబైల్ BT కాలింగ్ సపోర్ట్ తో కూడా పనిచేస్తుందట. ఈ మొబైల్లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో పాటు 0.8  కెమెరా కూడా కలిగి ఉన్నది. 4MB RAM+4MB SD కార్డ్ ఆప్షన్ తో కలదు. ఈ మొబైల్ కి వైఫై ఆప్షన్ ఉండదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

4000 రూపాయలు పెట్టుబడి.. 50 కోట్ల సంపాదన.. జాక్పాట్ కొట్టిన నాగ చైతన్య..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>