MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajay-wife-updatesced8875e-452b-4946-a79e-d8ca4ac473bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajay-wife-updatesced8875e-452b-4946-a79e-d8ca4ac473bb-415x250-IndiaHerald.jpgఅలాగే సారాయి వీర్రాజు సినిమాతో హీరోగా కూడా అదృష్టం పరీక్షించుకున్నాడు అజయ్ . ఇక ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి సినిమాకే కీలకంగా మారాడు . అజయ్ సినిమాల విషయం పక్కనపడితే .. ఆయన ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదనే చెప్పాలి. ఆయన భార్య పేరు శ్వేతా రావూరి. గతంలో ఈమె మోడల్ గా కూడా వ్యవహరించారు . 2017 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ వరకు వెళ్లి వచ్చారు. Ajay wife updates{#}NTR;ajay;arya;swetha;India;Sarileru Neekevvaru;Huzur Nagar;marriage;Wife;Heroine;Vikramarkudu;Gabbar Singh;Matthu Vadalara;Dookudu;Mathu Vadalara;Aryaa;ravi tejaఈ స్టార్ విలన్ భార్య అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!ఈ స్టార్ విలన్ భార్య అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!Ajay wife updates{#}NTR;ajay;arya;swetha;India;Sarileru Neekevvaru;Huzur Nagar;marriage;Wife;Heroine;Vikramarkudu;Gabbar Singh;Matthu Vadalara;Dookudu;Mathu Vadalara;Aryaa;ravi tejaThu, 10 Oct 2024 14:24:12 GMTఅజయ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు . దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అజయ్ , విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు . ప్రధానంగా రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాలో అజయ్ నటించిన టిట్ల పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుంది . ఆర్య 2, దూకుడు , రాజన్న , ఇష్క్ , గబ్బర్ సింగ్ , అల వైకుంఠ పురం , సరిలేరు నీకెవ్వరు , 18 పేజీస్ , విరూపాక్ష , పుష్ప , సరిపోదా శనివారం , మారుతీ నగర్ సుబ్రమణ్యం , మత్తు వదలరా 2 ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు అజయ్ .


అలాగే సారాయి వీర్రాజు సినిమాతో హీరోగా కూడా అదృష్టం పరీక్షించుకున్నాడు అజయ్ . ఇక ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి సినిమాకే కీలకంగా మారాడు . అజయ్ సినిమాల విషయం పక్కనపడితే .. ఆయన ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదనే చెప్పాలి. ఆయన భార్య పేరు శ్వేతా రావూరి. గతంలో ఈమె మోడల్ గా కూడా వ్యవహరించారు . 2017 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ వరకు వెళ్లి వచ్చారు. అజయ్ - శ్వేతలు 2005లో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు .


అజయ్ ఫ్యామిలీ ఎక్కువగా కనిపించదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. టూర్లు, వెకేషన్స్ కు వెళ్లినప్పుడల్లా అజయ్ తో పాటు ఆయన భార్య శ్వేత తమ ఫ్యామిలీ ఫొటోస్ ను షేర్ చేస్తుంటారు. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు. అజయ్ ఫ్యామిలీ చాలా క్యూట్ గా ఉందని, ఇక భార్య శ్వేత హీరోయిన్ కు ఏ మాత్రం తక్కువ కాదంటూ స్పందిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఇప్పటికే అరడజనకు పైగా సినిమాల్లో కనిపించాడు అజయ్. ప్రస్తుతం అతని చేతిలో దేవర పార్ట్ -2, పుష్ప 2 వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులకు దూరం.. రతన్ టాటా బాల్యం ఎలా గడిచిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>