MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-mega-family-61f857b5-c3c9-4001-8e48-9bde24fbce3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-mega-family-61f857b5-c3c9-4001-8e48-9bde24fbce3a-415x250-IndiaHerald.jpgకాగా మెగా ఫ్యామిలీ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది . మరి ముఖ్యంగా మెగా కోడళ్ల గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మొదటి నుంచి మెగా ఫ్యామిలీలోని లేడీస్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు జనాలు. కాగా మెగా ఫ్యామిలీ ఇంటికి కోడలుగా వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆ క్వాలిటీ ఉంది అన్న కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి .chiranjeevi mega family {#}Nagababu;prema;Love;Chiranjeevi;Ram Charan Teja;Upasana;Cinemaమెగా కోడళ్లు అందరిలో ఈ క్వాలిటీ కామన్.. మీరు గమనించారా..!మెగా కోడళ్లు అందరిలో ఈ క్వాలిటీ కామన్.. మీరు గమనించారా..!chiranjeevi mega family {#}Nagababu;prema;Love;Chiranjeevi;Ram Charan Teja;Upasana;CinemaThu, 10 Oct 2024 16:36:32 GMTఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది . అది కేవలం మెగాస్టార్ చిరంజీవి కారణంగా అన్న విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎటువంటి సపోర్ట్ లేకుండా హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ రేంజ్ కి ఎదిగాడు ..అంటే ఆయన పట్టుదల - కృషి - కష్టం ఎంతైనా ఉంటుంది . ప్రెసెంట్ విశ్వంభర సినిమా చేస్తున్న చిరంజీవి.. తన  కొడుకుకి కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తూ అద్భుతమైన కథతో జనాలను ఎంటర్టైన్ చేయడానికి బాగా ప్రయత్నిస్తున్నాడు.

కాగా మెగా ఫ్యామిలీ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది . మరి ముఖ్యంగా మెగా కోడళ్ల గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మొదటి నుంచి మెగా ఫ్యామిలీలోని  లేడీస్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు జనాలు.  కాగా మెగా ఫ్యామిలీ ఇంటికి కోడలుగా వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆ క్వాలిటీ ఉంది అన్న కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి .

సురేఖ ..చిరంజీవి భార్యగా మెగా ఫ్యామిలీలో అడుగు పెట్టింది . ఆమెకు జంతువులు అంటే చాలా చాలా ప్రేమ . జంతు ప్రేమికురాలు అనే చెప్పాలి.  అదే విధంగా నాగబాబు భార్య పద్మ కూడా పెట్ లవర్ . ఇంట్లో ఎక్కువగా పెట్స్ ని పెంచుకుంటూ ఉంటుంది . అదేవిధంగా రామ్ చరణ్ భార్య ఉపాసన ఎంత జంతు ప్రేమికురాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  రీసెంట్ గా మెగా కోడలుగా ట్యాగ్ చేయించుకున్న లావణ్య త్రిపాఠి సైతం జంతు ప్రేమికురాలు . ఈ మెగా కోడళ్ళు అందరిలోనూ ఈక్వాలిటీ సేమ్ గా కనిపిస్తూ వస్తుంది . అందుకే వీళ్ళు మెగా ఇంటి కోడలుగా ఒక సపరేట్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అందుకున్నారు అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ పొగిడేస్తున్నారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓరి దేవుడోయ్.. శ్రీజ చేత చిరంజీవి ఆ పని చేయించబోతున్నాడా..? కూతురు అంటే ఎంత ప్రేమో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>