MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak32130e75-8600-40d0-b7c8-aef97cdf4789-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak32130e75-8600-40d0-b7c8-aef97cdf4789-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ కి సీడెడ్ ఏరియాలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ నటించిన సినిమాకు హిట్ , ఫ్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా సీడెడ్ ఏరియాలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వస్తుంటాయి. ఇక సినిమాకు గనక హిట్ టాక్ వస్తే ఆ ఏరియాలో ఎన్టీఆర్ జోరును ఆపడం చాలా కష్టం అవుతుంది. ఇకపోతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 మూవీ తో ప్tarak{#}Ram Charan Teja;Jr NTR;Prabhas;Bahubali;NTR;Rajamouli;Cinemaతారక్ ఊచకోతకు విలవిలలాడుతున్న సీడెడ్.. ఏకంగా ఆ ప్లేస్లో..?తారక్ ఊచకోతకు విలవిలలాడుతున్న సీడెడ్.. ఏకంగా ఆ ప్లేస్లో..?tarak{#}Ram Charan Teja;Jr NTR;Prabhas;Bahubali;NTR;Rajamouli;CinemaWed, 09 Oct 2024 09:33:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ కి సీడెడ్ ఏరియాలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ నటించిన సినిమాకు హిట్ , ఫ్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా సీడెడ్ ఏరియాలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వస్తుంటాయి.

ఇక సినిమాకు గనక హిట్ టాక్ వస్తే ఆ ఏరియాలో ఎన్టీఆర్ జోరును ఆపడం చాలా కష్టం అవుతుంది. ఇకపోతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా భారీ కలెక్షన్లను ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. మరి ముఖ్యంగా ఈ సినిమా సీడెడ్ ఏరియాలో మాత్రం అదిరిపోయే రేంజ్ లో దూసుకుపోతుంది. సీడెడ్ ఏరియాలో ఇప్పటి వరకు ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో దేవర మూడవ స్థానంలో నిలిచింది.

మొదటి స్థానంలో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 51.04 కోట్ల కలెక్షన్లతో నిలవగా , రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా 34.75 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక కేవలం 11 రోజుల్లోనే దేవర పార్ట్ 1 మూవీ 26 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో నిలిచింది. ఇలా దేవర పార్ట్ 1 మూవీ సీడెడ్ ఏరియాలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ 3 సినిమాల లిస్టులో చేరిపోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

99 శాతం బ్యాటరీతో బీజేపీ గెలుపు.. ఈవీఎంలతో మోసాలు జరుగుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>