MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreemukhiecd6f3e9-d749-46fb-bb03-5735cd4d1350-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreemukhiecd6f3e9-d749-46fb-bb03-5735cd4d1350-415x250-IndiaHerald.jpgనటిగా , యాంకర్ గా అద్భుతమైన సక్సెస్ను సాధించిన ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించింది. కానీ వాటి ద్వారా ఈ నటికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈమె యాంకరింగ్ రంగంపై దృష్టి పెట్టింది. యాంకరింగ్ రంగంలో ఈమె సూపర్ గా సక్సెస్ అయింది. దానితో ఈమెకు సినిమాల్లో కూడా అవకాశాలు భారీగా పెరిగాయి. సినిమాల్లో కూడా ఈమెకు అవకాశాలు భారీగా రావడంతో ఈ బ్యూటీ ఓ వైపు యాంకరింగ్ , చేస్తూనే మరో వsreemukhi{#}sri mukhi;television;BEAUTY;media;Success;Teluguపొట్టి గౌనులో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఇలా అయితే కుర్రకారును ఆపడం కష్టమే..?పొట్టి గౌనులో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఇలా అయితే కుర్రకారును ఆపడం కష్టమే..?sreemukhi{#}sri mukhi;television;BEAUTY;media;Success;TeluguWed, 09 Oct 2024 17:35:00 GMTనటిగా , యాంకర్ గా అద్భుతమైన సక్సెస్ను సాధించిన ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించింది. కానీ వాటి ద్వారా ఈ నటికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈమె యాంకరింగ్ రంగంపై దృష్టి పెట్టింది. యాంకరింగ్ రంగంలో ఈమె సూపర్ గా సక్సెస్ అయింది. దానితో ఈమెకు సినిమాల్లో కూడా అవకాశాలు భారీగా పెరిగాయి. 

సినిమాల్లో కూడా ఈమెకు అవకాశాలు భారీగా రావడంతో ఈ బ్యూటీ ఓ వైపు యాంకరింగ్ , చేస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగించింది. ఇప్పటికీ కూడా ఈ బ్యూటీ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ సినిమాల్లో అప్పుడప్పుడు , టీవీ షో లలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తుంది. కేవలం సినిమాల్లో , టీవీ షో లలో మాత్రమే కాకుండా శ్రీ ముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ పొట్టి గౌను ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ పొట్టి గౌను లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.  శ్రీ ముఖి ఇలా టీవీ షో లలో , సినిమాల్లో , సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దేవర : ఇది కథ కలెక్షన్లను రాబట్టడం అంటే.. 12 రోజులైనా పస తగ్గలేదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>