MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/dil-raju587829ba-61e9-403f-91c5-ecd3dce626d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/dil-raju587829ba-61e9-403f-91c5-ecd3dce626d2-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కియార అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిdil raju{#}anjali;naveen chandra;s j surya;srikanth;sunil;thaman s;December;Sri Venkateshwara Creations;Dil;Beautiful;king;shankar;Ram Charan Teja;Pawan Kalyan;dil raju;GEUM;Music;kalyan;producer;Producer;Cinemaగేమ్ చేంజర్ : స్టార్టింగ్ లోనే శంకర్ పై తన మాటను నెగ్గించుకున్న దిల్ రాజు..?గేమ్ చేంజర్ : స్టార్టింగ్ లోనే శంకర్ పై తన మాటను నెగ్గించుకున్న దిల్ రాజు..?dil raju{#}anjali;naveen chandra;s j surya;srikanth;sunil;thaman s;December;Sri Venkateshwara Creations;Dil;Beautiful;king;shankar;Ram Charan Teja;Pawan Kalyan;dil raju;GEUM;Music;kalyan;producer;Producer;CinemaWed, 09 Oct 2024 16:12:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కియార అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్రమూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఓ మూవీ ని చేయాలి అనుకున్న సమయంలో ఒక కథను రెడీ చేసుకున్నారట. ఇక అందులో భాగంగా ఆ కథ మొత్తం రెడీ అయ్యాక దానిని శంకర్ , దిల్ రాజుకు వినిపించాడట.

ఆ తర్వాత హీరోగా ఎవరిని అనుకుంటున్నారు సార్ అని అడిగాడట. దానితో పవన్ కళ్యాణ్ ను అనుకుంటున్నాను అని శంకర్ సమాధానం ఇచ్చాడట. దానితో దిల్ రాజు ఈ కథకు పవన్ కళ్యాణ్ కంటే కూడా రామ్ చరణ్ ఎంతో బాగుంటాడు ... రామ్ చరణ్ పై ఈ సినిమా చాలా వర్కౌట్ అవుతుంది చెప్పాడట. ఇక ఆ తర్వాత దిల్ రాజు మాటలకు శంకర్ కూడా కన్విన్స్ అయ్యాడట. అలా మొదటి స్టెప్ లోనే శంకర్ పై దిల్ రాజు పై చేయి సాధించినట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చరణ్ పక్కన ఆమెను చూస్తే మెగా ఫ్యాన్స్ కు అంత కడుపు మంట ఎందుకు.. ? అసలు రీజన్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>