MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sanyukta-got-a-bumper-offer-in-tollywooddf462318-fbac-42d4-8ea3-a5954512f034-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sanyukta-got-a-bumper-offer-in-tollywooddf462318-fbac-42d4-8ea3-a5954512f034-415x250-IndiaHerald.jpgసంయుక్త మీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు.. అవసరం లేదు. మలయాళీ సినిమాలతో.. సినీ రంగ ప్రవేశం చేసిన ఈ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్.. చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ సినిమాలో రానాకి జోడిగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత సంయుక్త మీనన్ నటించిన బింబిసారా..సినిమా కూడా మంచి విజయం సాధించింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకొని.. సంయుక్తకు వరుసగా రెండు విద్యను ఇచ్చింది. ఇక ఆ తరువాత ధనుష్ తో ..చేసిన సార్ సినిమా .. ఈ హీరోయిన్ tollywood{#}kalyan ram;rana daggubati;ravi anchor;yogi;Kanna Lakshminarayana;D Ramanaidu;Nayak;Amarnath K Menon;Nimmala Ramanaidu;Chitram;dhanush;Tollywood;Director;Cinema;kalyan;Blockbuster hit;Telugu;Heroine;Heroటాలీవుడ్ లో బంపర్ ఆఫర్ పట్టేసిన సంయుక్త.. కానీ ఈసారి కష్టమే..!?టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ పట్టేసిన సంయుక్త.. కానీ ఈసారి కష్టమే..!?tollywood{#}kalyan ram;rana daggubati;ravi anchor;yogi;Kanna Lakshminarayana;D Ramanaidu;Nayak;Amarnath K Menon;Nimmala Ramanaidu;Chitram;dhanush;Tollywood;Director;Cinema;kalyan;Blockbuster hit;Telugu;Heroine;HeroWed, 09 Oct 2024 14:35:00 GMTసంయుక్త మీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు.. అవసరం లేదు. మలయాళీ సినిమాలతో.. సినీ రంగ ప్రవేశం చేసిన ఈ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్.. చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ సినిమాలో రానాకి జోడిగా నటించింది ఈ ముద్దుగుమ్మ.  ఆ తరువాత సంయుక్త మీనన్ నటించిన బింబిసారా..సినిమా కూడా మంచి విజయం సాధించింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకొని.. సంయుక్తకు వరుసగా రెండు విద్యను ఇచ్చింది. ఇక ఆ తరువాత ధనుష్ తో ..చేసిన సార్ సినిమా .. ఈ హీరోయిన్ కి హ్యాట్రిక్ విజయాలను అందించింది. 

అయితే సంయుక్త మీనన్  కి నటన.స పరంగా వందకి వంద మార్కులు వేయచ్చిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమాలో హీరో పాత్ర కన్నా సంయుక్త మీనన్   తన పాత్ర హైలెట్గా నిలవడమే కాకుండా.. సినిమా కూడా కమర్షియల్ గా మంచి విజయం అందుకుంది.  ఇక ఇలా వరుస హిట్స్ తో ఈ మలయాళ ముద్దుగుమ్మకు గోల్డెన్ హీరోయిన్ అనే ముద్ర పడింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో మరొక లక్కీ ఛాన్స్ కొట్టేసింది సంయుక్త మీనన్. సంయుక్త మీనన్ హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమా నేడు గ్రాండ్ లాంఛ్ అవుతోంది. చింతకాయల రవి సినిమా డైరెక్టర్ యోగేష్ అలియాస్ యోగి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

 హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. నేడు ఈ సినిమాకు సంబందించి పూజ కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రానా దగ్గుబాటి హాజరుకానున్నారు. గతంలో వీరిద్దరు కలిసి భీమ్లా నాయక్ లో జోడిగా నటించారు. రానాతో పాటుగా మరికొందరు దర్శకులు, నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విజయ్ 69: మరోసారి ఆ మార్క్ రిపీట్ చేస్తారా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>