MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-hot-pics-rashmi-heats-it-up-in-whitead868a76-3d07-4c4f-8ec5-4d4201f2b4d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-hot-pics-rashmi-heats-it-up-in-whitead868a76-3d07-4c4f-8ec5-4d4201f2b4d3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది చాలా కష్టపడి పైకి వస్తుంటే మరి కొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చినవారు ప్రజలను ఎంటర్టైన్ చేసేందుకు చాలా కృషి చేస్తున్నారు. అయితే అచ్చం అలాగే.. సినిమా ఇండస్ట్రీ పైన ప్రేమతో... ఇండస్ట్రీ లోకి వచ్చింది యాంకర్ రష్మీ. యాంకర్ రష్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. rashmi{#}anasuya bharadwaj;rashmi gautham;Rashami Desai;Anasuya;sudigali sudheer;Jabardasth;Romantic;marriage;Industry;Success;Tollywood;Heroine;Cinemaటాలీవుడ్‌ హీరో దగ్గర..డబ్బులు వసూలు చేస్తున్న యాంకర్‌ ?టాలీవుడ్‌ హీరో దగ్గర..డబ్బులు వసూలు చేస్తున్న యాంకర్‌ ?rashmi{#}anasuya bharadwaj;rashmi gautham;Rashami Desai;Anasuya;sudigali sudheer;Jabardasth;Romantic;marriage;Industry;Success;Tollywood;Heroine;CinemaWed, 09 Oct 2024 11:03:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది చాలా కష్టపడి పైకి వస్తుంటే మరి కొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చినవారు ప్రజలను ఎంటర్టైన్ చేసేందుకు చాలా కృషి చేస్తున్నారు. అయితే అచ్చం అలాగే.. సినిమా ఇండస్ట్రీ పైన ప్రేమతో... ఇండస్ట్రీ లోకి వచ్చింది యాంకర్ రష్మీ. యాంకర్ రష్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.


ఎలాంటి అంగు ఆర్భాటాలు లేకుండానే... సింపుల్గా ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అందుకుంది. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూనే యాంకర్ గా సక్సెస్ అయింది యాంకర్ రష్మీ. అనసూయ జబర్దస్త్ ను వీడిన తర్వాత యాంకర్ రష్మీకి ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. జబర్దస్త్ కారణంగా రష్మీకి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా చేసింది. అయితే జబర్దస్త్ నుంచే... యాంకర్ రష్మీ అలాగే సుడిగాలి సుదీర్.. మధ్య ప్రేమాయణం నడిచిందని కొంతమంది ప్రచారం చేశారు.


వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా కొంతమంది.. పోస్టులు కూడా పెట్టేశారు. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఇద్దరూ ఎక్కడ... కూడా స్పందించలేదు. కానీ సుడిగాలి సుదీర్ అలాగే యాంకర్ రష్మి స్టేజ్ పైకి వచ్చారంటే రొమాంటిక్ సీన్స్ కచ్చితంగా ఉంటాయి.  వీరిద్దరి మధ్య క్యూట్ సన్నివేశాలు కూడా ఉంటాయి.  వీరి మధ్య ప్రేమాయణం అనేది కేవలం టిఆర్పి కోసమే అని కొంతమంది చెబుతున్నారు.  ఇది ఇలా ఉండగా యాంకర్ రష్మీ అలాగే సుడిగాలి సుదీర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


తాజాగా యాంకర్ రష్మీ కి కొంతమేర డబ్బు అవసరం పడిందట. అయితే ఆ డబ్బును సుడిగాలి సుదీర్ ఇచ్చారట. ఆపదలో ఉన్న యాంకర్ రష్మీ ని కాపాడేందుకు... సుడిగాలి సుదీర్... ఆర్థిక సాయం చేసినట్లు సమాచారం. డబ్బులు మళ్ళీ తిరిగి ఇస్తానని... రష్మి చెప్పినదట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు సుడిగాలి సుదీర్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా హిట్ అయినందుకు గుక్క పట్టి ఏడ్చేసిన మహేష్ బాబు..ఎందుకంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>