MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu27d77518-3445-4d6c-9426-f9f7bcff319b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu27d77518-3445-4d6c-9426-f9f7bcff319b-415x250-IndiaHerald.jpgఇదే క్రమంలో గతంలో మహేష్ హీరోగా వచ్చినం భరత్ అనే నేను సినిమాలో విలన్ గా టాలీవుడ్ సీనియర్ హీరోని నటించమని అడిగితే ఆయన నో చెప్పాడట . ఆ హీరో ఎవరు అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ఆ టాలీవుడ్ స్టార్ హీరో మరి ఎవరో కాదు సీనియర్ హీరో రాజశేఖర్.. భరత్ అనే నేను సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం ముందుగా దర్శకుడు కొరటాల రాజశేఖర్ ని సంప్రదించారట.Mahesh babu{#}Chiranjeevi;dr rajasekhar;krishna;mahesh babu;Rajamouli;Tollywood;Cinema;Bharath Ane Nenu;Director;Hero;Bharat Ane Nenu;Darsakuduమహేష్ కి హ్యాండ్ ఇచ్చిన సీనియర్ హీరో.. చివరికి అడ్రస్ గల్లంతైందిగా..!మహేష్ కి హ్యాండ్ ఇచ్చిన సీనియర్ హీరో.. చివరికి అడ్రస్ గల్లంతైందిగా..!Mahesh babu{#}Chiranjeevi;dr rajasekhar;krishna;mahesh babu;Rajamouli;Tollywood;Cinema;Bharath Ane Nenu;Director;Hero;Bharat Ane Nenu;DarsakuduWed, 09 Oct 2024 13:52:34 GMTసూపర్ స్టార్ కృష్ణ నట వరసడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రిని మించిన నటుడుగా గుర్తింపు తెచ్చుకొని.. సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో చేయబోయే భారీ పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హాలీవుడ్ స్థాయికి వెళ‌తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం తన బాడీ ఫిట్నెస్ లుక్ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన లుక్ ని కూడా త్వరలోనే ఫైనల్ చేయనున్నాడు రాజమౌళి. ఈ సినిమాల్లో మహేష్ కు జంటగా ఎవ‌రు ఊహించని బ్యూటీ నటించబోతుందని కూడా అంటున్నారు.


ఇదే క్రమంలో గతంలో మహేష్ హీరోగా వచ్చినం భరత్ అనే నేను సినిమాలో విలన్ గా టాలీవుడ్ సీనియర్ హీరోని నటించమని అడిగితే ఆయన నో చెప్పాడట . ఆ హీరో ఎవరు అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ఆ టాలీవుడ్ స్టార్ హీరో మరి ఎవరో కాదు సీనియర్ హీరో రాజశేఖర్.. భరత్ అనే నేను సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం ముందుగా దర్శకుడు కొరటాల రాజశేఖర్ ని సంప్రదించారట. కానీ అప్పటికే రాజశేఖర్ సోలో హీరోగా నటిస్తూ ఉండటం కారణంగా ఆయన ఆ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.


ఇక ఒక వేళ ఈ సినిమాలో రాజశేఖర్ విలన్ గా చేసి ఉంటే ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఎన్నో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేవారు. ఏది ఏమైనాప్పటికీ ఆ సినిమా చేయకపోవడం వల్లే రాజశేఖర్ ఇప్పుడు విలన్ గా పలు సినిమాల్లో చేద్దామన్నా కూడా అవకాశాలు రావట్లేదు అని కూడా అంటున్నారు. అలాగే మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభరా సినిమాలో కూడా రాజశేఖర్ విలన్ గా నటించాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారట . అయినప్పటికీ చిరంజీవి ఆ సినిమాలో తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదట. గతంలో నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో నటించిన అప్పటికీ అది ఆయనకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చిరంజీవికి డూప్ గా నటిస్తుంది స్టార్ కొరియోగ్రాఫరా.. ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>