LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/relationship-crow--death--man-scholars-7beb1c16-4d59-4c6c-bf5f-c1e931c77a84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/relationship-crow--death--man-scholars-7beb1c16-4d59-4c6c-bf5f-c1e931c77a84-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో కాకులు అనేవి అసలు కనిపించడమే లేదు. ఇదివరకు రోజుల్లో ఎవరైనా చనిపోతే కాకులు ఎక్కువగా అరిసేవి. మరి ఇప్పుడు అసలు కాకులు అంతరించిపోయాయి. కాకి ఇంటి ముందు గట్టిగా అరిస్తే ఏం జరుగుతుంది, కాకి తలపై తంతే అశుభమా, కాకి అరిస్తే నిజంగా చుట్టాలు వస్తారా. కాకికి ఎలాంటి ఆహారం పెడితే మంచి జరుగుతుంది. కాకి గురించి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో వస్తూనే ఉంటాయి. పితృదేవతల స్వరూపంగా చెప్పే కాకిని లేవగానే చూడటం కొంత మందికి ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్లు కాకిని చెడు శకునంగా భావిస్తారు. అంతేకాదు మరికొంతమrelationship; crow ; death ; man; scholars {#}East;Letter;Nijam;Ishtam;Manamకాకికి, మనిషి చావుకు ఎలాంటి సంబంధం ఉంది.. పండితులు ఏం చెబుతున్నారంటే..!కాకికి, మనిషి చావుకు ఎలాంటి సంబంధం ఉంది.. పండితులు ఏం చెబుతున్నారంటే..!relationship; crow ; death ; man; scholars {#}East;Letter;Nijam;Ishtam;ManamWed, 09 Oct 2024 17:24:31 GMTఈరోజుల్లో కాకులు అనేవి అసలు కనిపించడమే లేదు. ఇదివరకు రోజుల్లో ఎవరైనా చనిపోతే కాకులు ఎక్కువగా అరిసేవి. మరి ఇప్పుడు అసలు కాకులు అంతరించిపోయాయి. కాకి ఇంటి ముందు గట్టిగా అరిస్తే ఏం జరుగుతుంది, కాకి తలపై తంతే అశుభమా, కాకి అరిస్తే నిజంగా చుట్టాలు వస్తారా. కాకికి ఎలాంటి ఆహారం పెడితే మంచి జరుగుతుంది. కాకి గురించి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో వస్తూనే ఉంటాయి. పితృదేవతల స్వరూపంగా చెప్పే కాకిని లేవగానే చూడటం కొంత మందికి ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్లు కాకిని చెడు శకునంగా భావిస్తారు. అంతేకాదు మరికొంతమంది కాకి అరిచిన అశుభంగా భావిస్తారు.

ఇదిలా ఉంటే మన గ్రంథాలు, పురాణాలు ఆ కాకిని యామదూతగా భావిస్తారు. అందులో నిజం ఎంత ఉంది.. మనిషి చావునకు కాకి కి మధ్య ఎలాంటి సంబంధం ఉంది.. అనే విషయాలు అనేకం దాగి ఉన్నాయి. మరి ఈ విషయాలన్నిటి గురించి పురాణాలు, గ్రంధాలు ఎలాంటి సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ ఆకాశంలో తిరిగే కాకి ఎలాంటి ఉపద్రవాలు వచ్చిన, ఏం విషయాలు అయినా ముందుగానే కని పెట్టేస్తుందట. సుమారుగా మూడు నెలలు ముందే ప్రకృతిలో ఎలాంటి మార్పులు సంభవించునున్నాయి కాకికి తెలిసిపోతుందట. అందుకే పూర్వకాలంలో పెద్దవారు కాకుల ద్వారానే ఎదురు కాబోయే సంఘటనల గురించి వివరించే వారట.

మీ ఇంటి ప్రాంగణంలో కాకుల గుంపులు కూర్చుని అరుచుకుంటే అవి గొడవ పడినట్లు అర్థం. అలా ఇంటి ముందు గొడవ పడినట్లుగా అరుచుకుంటే ఏంటి యజమానికి ఇబ్బందులు కలుగుతాయని అర్థం చేసుకోవాలి. కాకులు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు ఉత్తరం వైపున లేదా తూర్పు వైపున చెట్లు పై కూర్చుని అరిచినప్పుడు వింటే శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఇంటి పైకప్పు మీద దక్షణం దిశగా కూర్చుని అరిస్తే మంచి సంకేతం కాదంటున్నారు పండితులు. అలా అరిస్తే ఇంట్లోనే వారు ఎవరైనా మృత్య గండం ఉందనే సంకేతనం అని తెలుసుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కాకి నీళ్లు తాగటం చూస్తే సంపాదన వస్తుందని సంకేతం. అలాగే ఏదైనా పని కోసం ఎక్కడికైనా వెళితే ఆ పనిలో విజయం సాధిస్తారని సంకేతం అంటున్నారు పండితులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యాంకర్ రష్మి అడగ్గానే.. ఆ పని చేసేసిన సుధీర్.. ఇంకా లవ్ లేదని ఎవరనుకుంటారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>