MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6191975f-f18b-4334-bd61-75478d2ba94b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6191975f-f18b-4334-bd61-75478d2ba94b-415x250-IndiaHerald.jpgవిజయ్‌ సినిమా కెరీర్‌లో ఆఖరి చిత్రం దళపతి 69ని అత్యంత వైభవంగా ప్రారంభించింది కేవీయన్‌ ప్రొడక్షన్స్. పూజా కార్యక్రమాలతో భారీ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. నవరాత్రుల్లో రెండో రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కావడం ఆనందంగా ఉంది అన్నారు మేకర్స్. సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో ఆత్మీయంగా జరిగింది దళపతి 69 మూవీ పూజ. శనివారం నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. దళపతి కెరీర్‌లో హిస్టారిక్‌ ప్రాజెక్ట్ ఇది. సిల్వర్‌స్క్రీన్‌ మీద ఆయన చివరిసారిగా కనిపించనున్న చిత్రం tollywood{#}anirudh ravichander;Sangeetha;Joseph Vijay;Dalapathi;Bobby;Chitram;Mass;Pooja Hegde;Saturday;Cinemaవిజయ్ 69: మరోసారి ఆ మార్క్ రిపీట్ చేస్తారా..!?విజయ్ 69: మరోసారి ఆ మార్క్ రిపీట్ చేస్తారా..!?tollywood{#}anirudh ravichander;Sangeetha;Joseph Vijay;Dalapathi;Bobby;Chitram;Mass;Pooja Hegde;Saturday;CinemaWed, 09 Oct 2024 14:55:00 GMTవిజయ్‌ సినిమా కెరీర్‌లో ఆఖరి చిత్రం దళపతి 69ని అత్యంత వైభవంగా ప్రారంభించింది కేవీయన్‌ ప్రొడక్షన్స్. పూజా కార్యక్రమాలతో భారీ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. నవరాత్రుల్లో రెండో రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కావడం ఆనందంగా ఉంది అన్నారు మేకర్స్. సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో ఆత్మీయంగా జరిగింది దళపతి 69 మూవీ పూజ. శనివారం నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. దళపతి కెరీర్‌లో హిస్టారిక్‌ ప్రాజెక్ట్ ఇది. సిల్వర్‌స్క్రీన్‌ మీద ఆయన చివరిసారిగా కనిపించనున్న చిత్రం ఇదే. దళపతి ఫ్యాన్స్ కి ఇదొక ఎమోషనల్‌ ప్రాజెక్ట్. 

విజయ్‌ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నారు. బాబీ డియోల్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇకపోతే విజయ్ ఎంట్రీ సాంగ్ తో చిత్రీకరణ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. వన్ లాస్ట్ సాంగ్ అంటూ సాగే మాస్ పాటను షూట్ చేసినట్లు సమాచారం. ఆ సాంగ్ కు అసల్ కోలారార్ లిరిక్స్ అందించగా.. విజయ్ స్వయంగా పాడినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అదిరిపోయేలా కంపోజ్ చేశారట. ఆ పాటలో 500 మందికి పైగా
 ఆర్టిస్టులు.. విజయ్ తో డ్యాన్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాంగ్ పై మంచి హోప్స్

 పెట్టుకున్నామని చెబుతున్నారు. సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటికే విజయ్, అనిరుధ్, అసల్ కాంబినేషన్ లో నాన్ రెడీ సాంగ్ (లియో మూవీ) వచ్చిన విషయం తెలిసిందే. వేరే లెవల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి వారి కాంబో రిపీట్ అవ్వడంతో.. వన్ లాస్ట్ సాంగ్ పై మంచి అంచనాలు ఉన్నాయి.అదే సమయంలో విజయ్, అనిరుధ్ రవిచందర్ కలిసి వర్క్ చేసిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అనిరుధ్ వర్క్.. విజయ్ మూవీల్లోని అనేక సీన్స్ ను వేరే లెవెల్ లో మెప్పించేలా చేసింది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ హీరోయిన్‌తో ఆర్జీవీ ప్రేమాయ‌ణం... చుక్క‌లు చూపించిన టాలీవుడ్ హీరో...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>