Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral59679862-1c4e-4ee7-8c9a-c479d325dea1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral59679862-1c4e-4ee7-8c9a-c479d325dea1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. ఒక్క సినిమాతో కూడా హిట్టు కొట్టలేకపోయాడు. అయితే ప్రభాస్ సినిమాలు అటు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టు కొట్టలేకపోయిన ఇక ఆయా సినిమాలకు వచ్చిన వసూళ్లు మాత్రం అందరిని ఆశ్చర్యపరిచాయి. మరి ముఖ్యంగా అటు డార్లింగ్ ప్రభాస్ మూవీస్ కి టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ వస్తువులు రావడం గమనార్హం. సలార్ అనే సినిమాతో హిట్ ట్రాక్ పట్టిన ప్రభాస్ ఇక ఆ viral{#}maruti;Darling;Rowdy Alludu;vijay kumar naidu;Indian;Prabhas;Bahubali;Chiranjeevi;Box office;Darsakudu;Tollywood;India;bollywood;Audience;Cinema;Directorప్రభాస్ డైరెక్టర్ అదిరిపోయే డాన్స్.. ఈయనలో ఈ టాలెంట్ కూడా ఉందా?ప్రభాస్ డైరెక్టర్ అదిరిపోయే డాన్స్.. ఈయనలో ఈ టాలెంట్ కూడా ఉందా?viral{#}maruti;Darling;Rowdy Alludu;vijay kumar naidu;Indian;Prabhas;Bahubali;Chiranjeevi;Box office;Darsakudu;Tollywood;India;bollywood;Audience;Cinema;DirectorWed, 09 Oct 2024 12:00:00 GMTప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. ఒక్క సినిమాతో కూడా హిట్టు కొట్టలేకపోయాడు. అయితే ప్రభాస్ సినిమాలు అటు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టు కొట్టలేకపోయిన ఇక ఆయా సినిమాలకు వచ్చిన వసూళ్లు మాత్రం అందరిని ఆశ్చర్యపరిచాయి. మరి ముఖ్యంగా అటు డార్లింగ్ ప్రభాస్ మూవీస్ కి టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ వస్తువులు రావడం గమనార్హం.


 సలార్ అనే సినిమాతో హిట్ ట్రాక్ పట్టిన ప్రభాస్ ఇక ఆ తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు. సలార్ హిట్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం మరిచిపోయిన వెంటనే.. కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ షేర్ చేశాడు. ఈ సినిమా దాదాపు 1100 కోట్లకు పైగా వసూలు సాధించి అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అందరి కళ్ళు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ పైనే ఉన్నాయి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.


 అయితే మారుతి కెరియర్ లో చేస్తున్న బిగ్గెస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం. దీంతో మారుతి ఈ సినిమాను ఎలా హ్యాండిల్ చేశాడు అని చూడ్డానికి ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ప్రభాస్ డైరెక్టర్ గా అందరూ పిలుచుకుంటున్న.. దర్శకుడు మారుతి.. ఇటీవల తన బర్త్ డే వేడుకల్లో అదిరిపోయే డాన్స్ చేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. అనంతరం వారితో కలిసి మెగాస్టార్ చిరంజీవి రౌడీ అల్లుడు సినిమాలోని సాంగ్ కి కాలు కదపారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా.. మారుతిలో దర్శకత్వ ప్రతిభ మాత్రమే కాదు డాన్స్ చేసే టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ డైరెక్టర్ అదిరిపోయే డాన్స్.. ఈయనలో ఈ టాలెంట్ కూడా ఉందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>