MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-70928d7e-fd9b-4871-bac8-d63e6af494b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-70928d7e-fd9b-4871-bac8-d63e6af494b1-415x250-IndiaHerald.jpgసమంత షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో ఆఫర్లు వస్తున్నా వాటన్నిటినీ కాదని బాలీవుడ్ కి ఎగేసుకొని వెళ్ళింది కానీ అక్కడ ఆమెకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రావడం లేదు. దీంతో ఆమె పరువు పోయినట్లుగా అనిపిస్తోంది. అయితే సమంత అంత సులువుగా తన ప్రయత్నాలను వదులుకోవడం లేదు. అన్ని స్ట్రాటజీలను ఫాలో అవుతూ తన పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తన సోషల్ మీడియాలో అనన్య పాండే నటించిన 'CTRL' సినిమాను చూసి చాలా బాగుందని ప్రశంసించింది. ఇద్దరి అభిమానులు కూడా ఈ ప్రశంస గురించి చాలా సంతోషించారు. Samantha {#}Ananya Pandey;Boney Kapoor;Karan Johar;jahnavi;Sara Shrawan;ananya;Ananya Nagalla;Heroine;bollywood;kushi;Kushi;Samantha;Hindi;Cinemaఎగేసుకొని బాలీవుడ్‌కి వెళ్లిన సమంత.. పరువు పోయిందిగా..ఎగేసుకొని బాలీవుడ్‌కి వెళ్లిన సమంత.. పరువు పోయిందిగా..Samantha {#}Ananya Pandey;Boney Kapoor;Karan Johar;jahnavi;Sara Shrawan;ananya;Ananya Nagalla;Heroine;bollywood;kushi;Kushi;Samantha;Hindi;CinemaWed, 09 Oct 2024 17:17:00 GMTసమంత షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో ఆఫర్లు వస్తున్నా వాటన్నిటినీ కాదని బాలీవుడ్ కి ఎగేసుకొని వెళ్ళింది కానీ అక్కడ ఆమెకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రావడం లేదు. దీంతో ఆమె పరువు పోయినట్లుగా అనిపిస్తోంది. అయితే సమంత అంత సులువుగా తన ప్రయత్నాలను వదులుకోవడం లేదు. అన్ని స్ట్రాటజీలను ఫాలో అవుతూ తన పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తన సోషల్ మీడియాలో అనన్య పాండే నటించిన 'CTRL' సినిమాను చూసి చాలా బాగుందని ప్రశంసించింది. ఇద్దరి అభిమానులు కూడా ఈ ప్రశంస గురించి చాలా సంతోషించారు.

కానీ, కొంతమంది మాత్రం సమంత ఇలా చేయడానికి కారణం హిందీ సినిమాల్లో అవకాశాలు తక్కించుకోవడం కోసమే అని అంటున్నారు. అనన్య అందంగా ఉంటుందని అందరికీ తెలుసు, కానీ ఆమె యాక్టింగ్ వరస్ట్ గా ఉంటుంది. సమంత ఆమె నటనను ఎందుకు ప్రశంసించిందో అనేది ఇప్పుడు చాలా మందిలో చర్చకు దారితీసింది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని వేరే కోణంలో విశ్లేషిస్తున్నారు.

సమంత అనన్యను ప్రశంసించడం చాలా మంచి విషయమే. కానీ, కొంతమంది ఆమె నిజంగా అలా అనుకుంటుందా లేదా అని సందేహిస్తున్నారు. మరికొందరు సమంత ఇలా చేయడానికి వేరే కారణాలు ఉండొచ్చు అని అనుకుంటున్నారు అనన్య పాండే చాలా పెద్ద సినిమా కుటుంబానికి చెందినది. చంకి పాండే ఆమె నాన్న. ఆయన కూడా ఒక ఫేమస్ నటుడు. అనన్యకి స్నేహితులు సారా అలీ ఖాన్, సుహానా ఖాన్, జాన్వి కపూర్, ఖుషి కపూర్ లాంటి పెద్ద స్టార్ల కూతుళ్లు ఆమెకు చాలా మంచి స్నేహితులు.

సమంత అనన్యను ప్రశంసించడం వెనక ఆమెకు చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే, ఆమెకు ఇప్పుడు షారుఖ్ ఖాన్, చంకి పాండే, బోనీ కపూర్, కరణ్ జోహర్ లాంటి పెద్ద నిర్మాతలు, దర్శకులతో సంబంధం ఏర్పడుతుంది. బాలీవుడ్‌లో ఇప్పుడు చాలా పోటీ ఉంది. అలాంటి పోటీలో సమంతా హీరోయిన్ అవకాశాలు దక్కించుకోవాలంటే అక్కడ బాగా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న సెలబ్రిటీతో మంచి కనెక్షన్స్ ఏర్పరచుకోవాలి ఇప్పుడు సమంత చేస్తోంది అదే. ఆమె స్ట్రాటజీకి చాలామంది ఫీల్ అవుతున్నారు.

సమంత 'ఫ్యామిలీ మ్యాన్ 2' లో రాజిగా, 'సిటాడెల్'లో సూపర్‌గర్ల్‌గా చేసిన పాత్రలు చాలా హిట్ అయ్యాయి. అందుకే ఆమె ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో నటించాలని చూస్తోంది. బాలీవుడ్‌లో ఇన్‌సైడర్స్, అవుట్‌సైడర్స్ అనే చర్చ చాలా కాలంగా ఉంది. ఇన్‌సైడర్స్ అంటే, బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కుటుంబాల్లో పుట్టిన వారు. ఔట్‌సైడర్స్ అంటే, వేరే కుటుంబాల్లో పుట్టి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు. అవుట్‌సైడర్స్‌కి ఇండస్ట్రీలో బతకడం చాలా కష్టం. ఎంతో టాలెంట్ ఉన్నా, ఇండస్ట్రీలో ఉన్న వారితో మంచి సంబంధాలు లేకపోతే ముందుకు వెళ్లడం కష్టం. అందుకే సమంత ఇలా చేసి ఉండవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అనిరుధ్ లైవ్ పెర్ఫార్మన్స్.. తెగ ఫీల్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>