MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-gopalvarma3f48f22c-5c43-4f91-a530-7de6c0c142fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-gopalvarma3f48f22c-5c43-4f91-a530-7de6c0c142fb-415x250-IndiaHerald.jpgసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన తెలుగు డైరెక్టర్ అయిన రాంగోపాల్ వర్మ నాగార్జున హీరోగా వచ్చిన శివ సినిమాతో మెగా ఫోన్ పట్టి తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేసి స్టార్ డైరెక్టర్ అయిపోయారు. తాజాగా శివ సినిమా రిలీజ్ అయ్యి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. rAM GOPALVARMA{#}Akkineni Nagarjuna;Ram Gopal Varma;Shiva;annapurna;Prema Katha;sumanth;Darsakudu;Hero;Heroine;bollywood;Tollywood;Telugu;Director;Cinemaఆ హీరోయిన్‌తో ఆర్జీవీ ప్రేమాయ‌ణం... చుక్క‌లు చూపించిన టాలీవుడ్ హీరో...!ఆ హీరోయిన్‌తో ఆర్జీవీ ప్రేమాయ‌ణం... చుక్క‌లు చూపించిన టాలీవుడ్ హీరో...!rAM GOPALVARMA{#}Akkineni Nagarjuna;Ram Gopal Varma;Shiva;annapurna;Prema Katha;sumanth;Darsakudu;Hero;Heroine;bollywood;Tollywood;Telugu;Director;CinemaWed, 09 Oct 2024 15:13:53 GMT- 1998 లో ప్రేమ‌లేఖ సినిమాతో అక్కినేని మేన‌ళ్లుడు సుమంత్ ఎంట్రీ
- హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆంత్ర‌మాలి ప‌రిచ‌యం
- షూటింగ్ టైం లో హీరోయిన్ తో ప్రేమ‌లో ప‌డ్డ రాంగోపాల్ వ‌ర్మ‌

- ( టాలీవుడ్ ఇండియా హెరాల్డ్ ) . .


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన తెలుగు డైరెక్టర్ అయిన రాంగోపాల్ వర్మ నాగార్జున హీరోగా వచ్చిన శివ సినిమాతో మెగా ఫోన్ పట్టి తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేసి స్టార్ డైరెక్టర్ అయిపోయారు. తాజాగా శివ సినిమా రిలీజ్ అయ్యి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రాంగోపాల్ వర్మ తెలుగు సినిమా నాగార్జున శివ సినిమా కావడంతో తన మేనల్లుడు సుమంత్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత కూడా నాగార్జున రాంగోపాల్ వర్మ చేతిలో పెట్టారు. తన అన్నపూర్ణ స్టూడియోస్ పై 1998లో ప్రేమ కథ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అప్ప‌ట్లో భారీ అంచ‌నాల తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.


ఈ సినిమాలో సుమంత్రికి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆంత్ర‌మాలి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.  సినిమా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్లు చనిపోతారు .. సినిమా క్లైమాక్స్ మార్చాలని సుమంత్ వర్మకి చెప్పినా వినలేదట. పైగా తనకు మొదటి సినిమా వర్మ సినిమాపై సరిగా కాన్సన్ట్రేషన్ చేయకుండా హీరోయిన్ ఆంత్రమాలితో చెట్టాపట్టలు వేసుకుని తిరుగుతూ ఉండేవాడట. అప్పట్లో ఆంత్రం అడిగితే వర్మ ఎఫైర్ కూడా నడిపాడు అన్న పుకార్లు బయటికి వినిపించాయి. సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే రిజల్ట్ ఏంటి ? అనేది సుమంత్ కు ముందుగానే అర్థమైందట. వెంటనే వర్మకు సుమంత్ వారిని ఇచ్చాడని కూడా టాలీవుడ్ లో ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. చివరకు సుమంత్ ఊహించినట్టుగానే ప్రేమ‌లేఖ‌ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"ఆ పేరుతో పిలిస్తే రామ్ చరణ్ కు పిచ్చ కోపం".. ఉపాసన పిలిచిన కూడా ఒప్పుకోడా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>