MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poonam-kaur-warning-to-tollywood-star-producerb806796d-b636-486a-9318-61fb211ae192-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poonam-kaur-warning-to-tollywood-star-producerb806796d-b636-486a-9318-61fb211ae192-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న స్నేహం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య బంధం అన్నదమ్ముల లాంటిదని కూడా అందరూ అంటుంటారు. ఇదే క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినీనటి పూనమ్ కౌవర్ గొడవ గురించి టాలీవుడ్ మొత్తానికి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా అటు త్రివిక్రమ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆమె వ‌రుస ట్వీట్లు చేస్తూ ఉంటారు. poonam kaur{#}Gaganam;Andhra Pradesh;producer;Producer;Deputy Chief Minister;trivikram srinivas;Director;Tollywood;Cinema;CMత్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ము నీకుందా... స్టార్ ప్రొడ్యూసర్ పై రెచ్చిపోయిన పూనమ్ కౌవర్..!త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ము నీకుందా... స్టార్ ప్రొడ్యూసర్ పై రెచ్చిపోయిన పూనమ్ కౌవర్..!poonam kaur{#}Gaganam;Andhra Pradesh;producer;Producer;Deputy Chief Minister;trivikram srinivas;Director;Tollywood;Cinema;CMWed, 09 Oct 2024 11:51:07 GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న స్నేహం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య బంధం అన్నదమ్ముల లాంటిదని కూడా అందరూ అంటుంటారు. ఇదే క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినీనటి పూనమ్ కౌవర్ గొడవ గురించి టాలీవుడ్ మొత్తానికి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా అటు త్రివిక్రమ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆమె వ‌రుస ట్వీట్లు  చేస్తూ ఉంటారు. వారిద్దరూ కలిసి తనకు చేసిన అన్యాయం గురించి చెబుతూ ఉంటారు.. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని, వారి కోరిక తెచ్చుకోవడం కోసం పరిశ్రమలో ఎదవకుండా తొక్కేశారు అనేది పూనమ్‌ కౌర్‌ ఆరోపణ.


అయితే ఆమె ట్వీట్స్ పై అటు త్రివిక్రమ్ కాని ఇటు పవన్ కళ్యాణ్ గాని ఇప్పుడు ఎవరు స్పందించ లేదు. కానీ ఇండస్ట్రీలో ప్రముఖులు కొంతమంది పూన‌మ్‌ కి నిజంగానే అన్యాయం జరిగిందని అంటూ ఉంటారు. మరి కొంత మంది మాత్రం ఆమె ఫేమస్ అవ్వటం కోసమే వారిపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తుందని కూడా అంటున్నారు. అయితే టాలీవుడ్ సీనియర్ నిర్మాత విశ్లేషకుడు చిట్టిబాబు కూడా పూనమ్‌ ట్విట్స్ పై స్పందించారు. తాజాగా అయిన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... పూనమ్‌ను కంప్లీట్ ఇవ్వమని పిలిస్తే మాత్రం రాదు.. కానీ పిచ్చిపిచ్చిగా ట్వీట్స్‌ చేస్తుందని అన్నారు. అసలు ఏం జరిగిందో తెలియటానికి కమిటీకి ఫిర్యాదు చేస్తే మొత్తం విషయం బయటికి వస్తుంది. కానీ ఇలా ట్వీట్స్ చేస్తే ఏం లాభం అని చిట్టిబాబుకు అన్నారు.


అయితే చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలపై పూన‌మ్‌ సీరియస్ అయింది. మీకు త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా అని కూడా ఆయనను నిల‌దీసీంది మీరు త్రివిక్రమ్ ని ప్రశ్నించలేరు నేను మీలా వెనుముక్క లేని దాన్ని కాదు.. నా మీద కామెంట్ చేయడం కాకుండా త్రివిక్రమ్‌ను అడిగే దమ్ము మీకుందా అంటూ చిట్టిబాబుపై రెచ్చిపోయింది. ఇక పూనమ్‌  సినిమాల విషయానికొస్తే..  మాయాజాలం మూవీ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి , గగనం వంటి సినిమాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిగా నటించింది. ప్రస్తుతం సినిమాలు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు దగ్గర ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ డైరెక్టర్ అదిరిపోయే డాన్స్.. ఈయనలో ఈ టాలెంట్ కూడా ఉందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>