MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-heroines-getting-chances-after-their-marriagecc52d998-e80b-4ef2-8ff7-6a440ad7c771-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-heroines-getting-chances-after-their-marriagecc52d998-e80b-4ef2-8ff7-6a440ad7c771-415x250-IndiaHerald.jpgఅలాగే బాలీవుడ్ లోను కత్రినా కైఫ్ , అలియా భట్, దీపికా లాంటి పెళ్లయిన హీరోయిన్లు కూడా వరుస ఆఫర్లు పట్టేస్తున్నారు. వీళ్ళలో ఏ ఒక్కరూ పెళ్లికి ముందు సినిమాలు మానేస్తాం అనలేదు పైగా వీరికే ఎక్కువ ఆఫర్లు ఇస్తున్నారు మేకర్స్. అలియా వరసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తుంది. అలాగే సినిమాకు సినిమాకు మార్కెట్ కూడా పెంచుకుంటుంది. star heroines getting chances after their marriage{#}nayana harshita;Jawaan;Dookudu;Kiara Advani;kajal aggarwal;nayantara;deepika;rakul preet singh;Katrina Kaif;marriage;Heroine;bollywood;Alia Bhatt;Tollywood;Samanthaపెళ్లయిన తగ్గని హవా..వ‌రుస‌ సినిమాలతో భయపెట్టేస్తున్న ముద్దుగుమ్మలు.!పెళ్లయిన తగ్గని హవా..వ‌రుస‌ సినిమాలతో భయపెట్టేస్తున్న ముద్దుగుమ్మలు.!star heroines getting chances after their marriage{#}nayana harshita;Jawaan;Dookudu;Kiara Advani;kajal aggarwal;nayantara;deepika;rakul preet singh;Katrina Kaif;marriage;Heroine;bollywood;Alia Bhatt;Tollywood;SamanthaWed, 09 Oct 2024 11:55:00 GMTచిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు పెళ్లికి ముందు పెళ్ళికి తర్వాతనే విధంగా వారి స్టార్‌డం ఆధారపడి ఉంటుంది. కొంతమంది హీరోయిన్లకు పెళ్లి తర్వాత వారి కెరీర్ అక్కడితో ముగిసిపోతుంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు మాత్రం మూడు ముళ్ళు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు అలాంటి పెళ్లయిన హీరోయిన్స్ ఎవరు.. ఇండస్ట్రీలో పెళ్లయిన హీరోయిన్స్ క్రేజ్‌కు కుర్ర భామలు తట్టుకోలేకపోతున్నారని విషయాలు ఇక్కడ చూద్దాం.


ఇక గతంలో పెళ్లయిన హీరోయిన్లకు అసలు ఛాన్సులు వచ్చేవి కావు.. అలా వారికి అవకాశాలు వచ్చిన అక్క , వదిన పాత్రలతో సరిపెట్టుకునేవారు.. కానీ ఇప్పుడు ఉన్నవారు అలా కాదు.. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హీరోయిన్స్ గానే కొనసాగుతున్నారు. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాతే వాళ్ల క్రేజ్‌ భారీగా పెరిగింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. నయనతార , అలియా భట్ , కత్రినా , దీపిక , కియారా , రకుల్ ఇలా అంతా పెళ్లయిన భామలే. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ని తీసుకోండి పెళ్లికి ముందు కంటే ఇప్పుడే నయనతారకు డిమాండ్ భారీగా పెరిగింది. షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ లో నటించాక ఈమె సినిమాకు రూ. 20 కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా వరుస ఆఫర్లు అందుకుంటుంది. విడాకుల తర్వాత సమంత హాట్ షో మామూలుగా లేదు . అలాగే రకుల్ సైతం పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాల్లో నటిస్తుంది.


అలాగే బాలీవుడ్ లోను కత్రినా కైఫ్ , అలియా భట్, దీపికా లాంటి పెళ్లయిన హీరోయిన్లు కూడా వరుస ఆఫర్లు పట్టేస్తున్నారు. వీళ్ళలో ఏ ఒక్కరూ పెళ్లికి ముందు సినిమాలు మానేస్తాం అనలేదు పైగా  వీరికే ఎక్కువ ఆఫర్లు ఇస్తున్నారు మేకర్స్. అలియా వరసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తుంది. అలాగే సినిమాకు సినిమాకు మార్కెట్ కూడా పెంచుకుంటుంది. అలాగే మరో బాలీవుడ్ ముద్దుగా ఉన్న కీర అద్వానీ కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇలా మొత్తానికి పెళ్లయిన భామలు హవా  చిత్ర పరిశ్ర‌మ‌లో గట్టిగానే నడుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ డైరెక్టర్ అదిరిపోయే డాన్స్.. ఈయనలో ఈ టాలెంట్ కూడా ఉందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>