LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/difficult--raise-sons-daughters-mother--children2ad9dc14-0125-47f4-9d40-235ecc66bdd7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/difficult--raise-sons-daughters-mother--children2ad9dc14-0125-47f4-9d40-235ecc66bdd7-415x250-IndiaHerald.jpgతల్లిదండ్రులు కూతుర్ని మరీ ఎక్కువగా ప్రేమిస్తారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. తల్లి బిడ్డకు స్నేహితురాలిగా మారితే, పిల్లల పెంపకంలో అనేక ఇబ్బందులు సులభంగా పరిష్కారం అవుతాయి అంటున్నారు నిపుణులు. కానీ చాలామంది తల్లులకు తమ పిల్లలకు స్నేహితురాలిగా ఎలా ఉండాలో తెలియదు. కొంతమంది తల్లులు తమ పిల్లలను తరచూ బెదిరిస్తూ, కొడుతూ ఉంటారు. మరి కొంతమంది ఓ మంచి స్నేహితురాలిగా ఉండి, పిల్లల ప్రతి కష్టంలో తోడుగా నిలుస్తుంది. కొంతమంది వైద్య నిపుణులు అభిప్రాయం ప్రకారం తల్లీ కొడుకుకు మంచి స్నేహితుdifficult ; raise sons; daughters; mother ; children{#}Parentsకూతుర్ల కంటే కొడుకులను పెంచడం కష్టమా.. తల్లి పిల్లలకు స్నేహితురాలిగా ఎలా మార్చవచ్చు..కూతుర్ల కంటే కొడుకులను పెంచడం కష్టమా.. తల్లి పిల్లలకు స్నేహితురాలిగా ఎలా మార్చవచ్చు..difficult ; raise sons; daughters; mother ; children{#}ParentsWed, 09 Oct 2024 17:02:00 GMTతల్లిదండ్రులు కూతుర్ని మరీ ఎక్కువగా ప్రేమిస్తారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. తల్లి బిడ్డకు స్నేహితురాలిగా మారితే, పిల్లల పెంపకంలో అనేక ఇబ్బందులు సులభంగా పరిష్కారం అవుతాయి అంటున్నారు నిపుణులు. కానీ చాలామంది తల్లులకు తమ పిల్లలకు స్నేహితురాలిగా ఎలా ఉండాలో తెలియదు. కొంతమంది తల్లులు తమ పిల్లలను తరచూ బెదిరిస్తూ, కొడుతూ ఉంటారు. మరి కొంతమంది ఓ మంచి స్నేహితురాలిగా ఉండి, పిల్లల ప్రతి కష్టంలో తోడుగా నిలుస్తుంది. కొంతమంది వైద్య నిపుణులు అభిప్రాయం ప్రకారం తల్లీ కొడుకుకు మంచి స్నేహితురాలు.


ఎందుకంటే తల్లి పిల్లలు ఎలా ఉన్నా అంగీకరిస్తుంది. ఎల్లప్పూ పిల్లలు ఆనందంగా ఉండాలనే కోరుకుంటుంది. ఆమె బిడ్డకు తల్లిగా తమ హక్కులను నెరవేరుస్తూ స్నేహితురాలు కూడా అవుతుంది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను తమ ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటారు, ఇది తప్పు. ప్రతి తల్లి తమ బిడ్డను పెద్దవాడిగా భావించాలి. పిల్లలకి కూడా గౌరవం అవసరం, ఎందుకంటే పిల్లలు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు తనదైన ప్రత్యేకమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. వారికి స్వంత ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. కాబట్టి వారిని స్వేచ్ఛగా వదిలేయాలి కానీ వారితో సమయం గడపాలి. వారితో సినిమాలు చూడండి, ఆటలు ఆడండి. మీ ఆలోచనలను వారితో పంచుకోండి. వారి నుండి వారి ఆలోచనలను తెలుసుకోవాలి.

 ఇది వారి అవగాహనను అభివృద్ధి చేస్తుంది. దీంతో తల్లి పిల్లల స్నేహితులుగా మారగలరు. ఈరోజుల్లో అబ్బాయిలు, ఆడపిల్లల పెంపకం ఒకేలా ఉండాలి అంటున్నారు నిపుణులు. ఒక తల్లి ఎప్పుడు కొడుకు, కుమార్తె మధ్య వివక్ష చూపకూడదు. కానీ చాలామంది తల్లులు ఇలా చేస్తుంటారు. ఆడపిల్లలను ఇంటి పనులు చేసేలా చేస్తారు. అబ్బాయిలకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వరు. ఇద్దరికీ ఇంటి పనులు నేర్పడం తల్లి బాధ్యత. అబ్బాయిలకు కూడా ఆహారం వండటం, బట్టలు ఉతకడం, గది శుభ్రం చేయడం నేర్పాలి. చాలామంది తల్లులు ఆడపిల్లలను మగపిల్లలాగా పెంచుతున్నామని, మగ పిల్లలను కూడా ఆడపిల్లలా పెంచాలని గర్వంగా భావిస్తారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అనిరుధ్ లైవ్ పెర్ఫార్మన్స్.. తెగ ఫీల్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>