MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mcfeecb886-3a10-4e9f-97ee-56222697f617-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mcfeecb886-3a10-4e9f-97ee-56222697f617-415x250-IndiaHerald.jpgమోడలింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె ఇచట వాహనంలో నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ బ్యూటీ కొంత కాలం క్రితం రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమాలో మీనాక్షి మాత్రం తన అందాలను భారీగా ఆరబోసింది. ఈ మూవీ తో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. దానితో ప్రస్తుతం ఈ బ్యూటీ కి వరుసగా సినిమmc{#}BEAUTY;choudary actor;ravi teja;Ravi;media;Telugu;Cinemaపలుచటి బ్లాక్ కలర్ శారీలో నడుమందాలతో రెచ్చగొడుతున్న మీనాక్షి..?పలుచటి బ్లాక్ కలర్ శారీలో నడుమందాలతో రెచ్చగొడుతున్న మీనాక్షి..?mc{#}BEAUTY;choudary actor;ravi teja;Ravi;media;Telugu;CinemaWed, 09 Oct 2024 15:37:00 GMTమోడలింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె ఇచట వాహనంలో నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ బ్యూటీ కొంత కాలం క్రితం రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమాలో మీనాక్షి మాత్రం తన అందాలను భారీగా ఆరబోసింది. ఈ మూవీ తో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. దానితో ప్రస్తుతం ఈ బ్యూటీ కి వరుసగా సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. సినిమాలలో ఈమె ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. 

ఇప్పటి వరకు ఈమె తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా మీనాక్షి ఉల్లిపొర లాంటి పలుచటి బ్లాక్ కలర్ సారీ ని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించింది. ఇక ఈ చీరలో తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. అలాగే తన బ్యాక్ అందాలు కూడా ఫోకస్ అయ్యేలా ఈ నటి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం బ్లాక్ కలర్ పల్చటి శారీలో మీనాక్షి చౌదరి కి సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"ఆ పేరుతో పిలిస్తే రామ్ చరణ్ కు పిచ్చ కోపం".. ఉపాసన పిలిచిన కూడా ఒప్పుకోడా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>