MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/charan264952e5-231f-48f7-add3-0ff09c909cab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/charan264952e5-231f-48f7-add3-0ff09c909cab-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఈ సినిమాతో చరణ్ కు గ్లోబల్ గా క్రేజ్ వచ్చింది. ఈ మూవీ లో చరణ్ తో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే చాలా వరకు రాజమౌళి సినిమా తర్వాత ఏ సినిమా చేసిన హీరోలకు అపజయాలు వస్తాయి అనే ఒక టాక్ ఇండస్ట్రీలో బాగా స్ప్రెడ్ అయింది. అందుకు అనుగుణం గానే ఇప్charan{#}Magadheera;Raccha;Ram Charan Teja;Box office;Rajamouli;Pawan Kalyan;GEUM;Jr NTR;Hero;Cinemaఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే గేమ్ చేంజర్ బ్లాక్ బాస్టర్ గ్యారంటీ.. అదేంటో తెలుసా..?ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే గేమ్ చేంజర్ బ్లాక్ బాస్టర్ గ్యారంటీ.. అదేంటో తెలుసా..?charan{#}Magadheera;Raccha;Ram Charan Teja;Box office;Rajamouli;Pawan Kalyan;GEUM;Jr NTR;Hero;CinemaWed, 09 Oct 2024 16:35:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఈ సినిమాతో చరణ్ కు గ్లోబల్ గా క్రేజ్ వచ్చింది. ఈ మూవీ లో చరణ్ తో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే చాలా వరకు రాజమౌళి సినిమా తర్వాత ఏ సినిమా చేసిన హీరోలకు అపజయాలు వస్తాయి అనే ఒక టాక్ ఇండస్ట్రీలో బాగా స్ప్రెడ్ అయింది.

అందుకు అనుగుణం గానే ఇప్పటికీ చాలా సంఘటనలు ఇలా జరిగాయి. ఇకపోతే ఇంత వరకు రాజమౌళి దర్శకత్వంలో నటించిన సినిమా తర్వాత దాదాపు చాలా మంది హీరోలకి ఫ్లాప్ లు వచ్చాయి.  కానీ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ "దేవర" సినిమాతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ "ఆచార్య" సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ డిజాస్టర్ అయింది.

తాజాగా చరణ్ "గేమ్ చేంజర్" సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మరి కొంత కాలంలోనే విడుదల కానుంది. కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మగధీర సినిమా తర్వాత చరణ్ కు ఆరెంజ్ మూవీ తో భారీ ఫ్లాప్ వచ్చింది. ఆ తర్వాత రచ్చ సినిమాతో తిరిగి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత చరణ్ "ఆచార్య" మూవీ తో ఫ్లాప్ ను అందుకున్నాడు. ఇక రచ్చ సెంటిమెంట్ వర్కౌట్ అయితే గేమ్ చేంజర్ మూవీ తో చరణ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటాడు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ దర్శకుడి సినిమాలో ఆమెతో కలిసి నటించాలని ఉంది.. వైరల్ గా మారిన ఆలియా కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>