MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanf65bf0fa-81c5-47f5-a209-4ecc552669aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanf65bf0fa-81c5-47f5-a209-4ecc552669aa-415x250-IndiaHerald.jpgయాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలి అని ..కానీ కొన్ని కొన్ని సార్లు అది తప్పుతూ ఉంటుంది. మంచికో చెడుకో తెలియదు కానీ కొంతమంది స్టార్ హీరోల కొడుకులు ఇండస్ట్రీలో హీరోలుగా సెటిల్ అయితే ..వాళ్ల కొడుకులు మాత్రం ఇండస్ట్రీలో హీరోలుగా సెటిల్ అవ్వడం కన్నా కూడా తమకు నచ్చిన వృత్తినే ఎంచుకొని అందులో సెటిల్ అవ్వాలని చూస్తూ ఉంటారు . అందులో ఒకరే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ .Pawan Kalyan{#}Kanna Lakshminarayana;Chakram;Akira Nandhan;renu desai;Doctor;Ishtam;kalyan;Pawan Kalyanఅకిరా హీరో అవ్వడం కన్నా కూడా ఆ పని చేస్తేనే బాగుంటుందా..? పవన్ ఫ్యాన్స్ ఇంత షాక్ ఇచ్చారు ఏంట్రా బాబు..!అకిరా హీరో అవ్వడం కన్నా కూడా ఆ పని చేస్తేనే బాగుంటుందా..? పవన్ ఫ్యాన్స్ ఇంత షాక్ ఇచ్చారు ఏంట్రా బాబు..!Pawan Kalyan{#}Kanna Lakshminarayana;Chakram;Akira Nandhan;renu desai;Doctor;Ishtam;kalyan;Pawan KalyanTue, 08 Oct 2024 14:04:00 GMTసాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి అని ..యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలి అని ..కానీ కొన్ని కొన్ని సార్లు అది తప్పుతూ ఉంటుంది. మంచికో చెడుకో తెలియదు కానీ కొంతమంది స్టార్ హీరోల కొడుకులు ఇండస్ట్రీలో హీరోలుగా సెటిల్ అయితే ..వాళ్ల కొడుకులు మాత్రం ఇండస్ట్రీలో హీరోలుగా సెటిల్ అవ్వడం కన్నా కూడా తమకు నచ్చిన వృత్తినే ఎంచుకొని అందులో సెటిల్ అవ్వాలని చూస్తూ ఉంటారు . అందులో ఒకరే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ .


ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ..సినీ వర్గానికి సంబంధించిన పలువురు మాత్రమే పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అని ఆశపడ్డారు . కానీ ఏనాడు కూడా అకిరానందన్ తాను సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నాను అని చెప్పలేదు ..అంతేకాదు సమయం దొరికినప్పుడల్లా అకిరానందన్ తల్లి రేణు దేశాయ్ తన కొడుకుకి ఇండస్ట్రీలో హీరోగా రావడం ఇష్టం లేదు అని పరోక్షకంగానే హింట్ ఇస్స్తూ వచ్చింది.



కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పవన్ వారసుడిగా అకిరానందన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని ఆశపడుతున్నారు. కొంతమంది డైహార్ట్ ఫ్యాన్స్ డిమాండ్ కూడా చేస్తున్నారు . రేపో మాపో పవన్ కొడుకు అకీరానందన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం కూడా జరుగుతుంది . అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం కన్నా కూడా తండ్రిలాగే ప్రజాసేవ చేయడానికి పొలిటీషియన్ అయితే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు.



మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో రాజ్యమేలేశారు. ఇప్పుడు రాజకీయాలలో చక్రం తిప్పుతున్నారు . ఏపీలో కూటమి ఏర్పడడానికి మెయిన్ హ్యాండ్ పవన్ కళ్యాణ్ ది అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.  పవన్ బ్లడ్ అకిరానందన్ లో ఉంది . అకిరానందన్ కి కూడా ప్రజాసేవ అంటే ఇష్టమే. ఒకవేళ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం పవన్ ఫ్యాన్స్ విపరీతంగా ఇష్టపడతారు అని చెప్పడంలో సందేహం లేదు. మరి కొంతమంది మాత్రం పవన్ కొడుకు అకీరానందన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోవడం మంచిది అంటూ అభిప్రాయపడుతున్నారు. అసలు అకిరానందన్ మనసులో ఏముందో..? ఆయన చెప్తేనే బాగుంటుంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అన్నయ్య లవర్ ని ప్రేమించా.. అందుకే బ్రేకప్.. అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>