MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sobhan-babuaaafca24-8d50-4645-8ce8-7b5fa89aca06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sobhan-babuaaafca24-8d50-4645-8ce8-7b5fa89aca06-415x250-IndiaHerald.jpgమరియు ముఖ్యంగా శోభన్ బాబు అందాల నటుడిగా ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. ఇక అయ‌న అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు . ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. కృష్ణ జిల్లా చిన్న నందిగామ ఈయన సొంత ఊరు. ఈయన తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు . మైలవరం ఉన్నత పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే నాటకాల మీద ఆసక్తి ఉండేది. అలా సినిమాల్లోకి వ‌చ్చి న‌టుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నారు. శోభన్ బాబు హీరోగా వస్తున్నాడు అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే అని అందరి అభిప్రాయం. Sobhan Babu{#}sobhan babu;Mylavaram;krishna;prema;Akkineni Nageswara Rao;CBN;salt;Father;Love;Film Industry;Telugu;Heroine;Hero;Cinemaశోభన్ బాబు సినిమా అంటే ఇద్దరు భామలు ఉండాల్సిందే.. కారణం ఇదే..!శోభన్ బాబు సినిమా అంటే ఇద్దరు భామలు ఉండాల్సిందే.. కారణం ఇదే..!Sobhan Babu{#}sobhan babu;Mylavaram;krishna;prema;Akkineni Nageswara Rao;CBN;salt;Father;Love;Film Industry;Telugu;Heroine;Hero;CinemaTue, 08 Oct 2024 18:03:00 GMTమన తెలుగు మొదటి తరం హీరోలలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత కృష్ణ శోభన్ బాబు స్టార్ హీరోలుగా ఎతిగారు. మరియు ముఖ్యంగా శోభన్ బాబు అందాల నటుడిగా ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. ఇక అయ‌న అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు . ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. కృష్ణ జిల్లా చిన్న నందిగామ ఈయన సొంత ఊరు. ఈయన తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు . మైలవరం ఉన్నత పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే నాటకాల మీద ఆసక్తి ఉండేది. అలా సినిమాల్లోకి వ‌చ్చి న‌టుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నారు. శోభన్ బాబు హీరోగా వస్తున్నాడు అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే అని అందరి అభిప్రాయం.


ఇక శోభన్ బాబు హీరోగా నటించిన ఎక్కువ సినిమాలో ఎక్కువగా ఇద్దరు హీరోయిన్ ల‌ను వాడే వారు. ఇక అందుకు కారణం కూడా లేక పోలేదు హీరో ఒక హీరోయిన్‌ ఎంతో ప్రేమాయణం  నడిపిస్తూ ఇంకొకరితో రిలాక్సేషన్ కోసం పాటలు  ఆమె నుండి ఎదురయ్యే ప్రేమ వలన వచ్చే కామెడీని హైలెట్ చేస్తూ దర్శకులు శోభన్ బాబు తో సినిమాలు తీసేవారు. ఇక దానికి తగ్గట్టుగా హీరోయిన్లు ఉండటం వలన సినిమా అంత కూడా ఫ్రెష్ లుక్ గా ఉండేది. అలానే హీరోయిన్లు కూడా అందంగా కనబడుతూ శోభన్ బాబు పక్కన తళుక్కున మెరిసే వారు.


అప్పట్లో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని సోగ్గాడిగా చెరిగిపోని రికార్డును క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఆయన అభిమానులకు తాను ఎప్పుడు హీరో గానే ఉండాలనే ఉద్దేశంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు వచ్చినా నటించకుండా చిత్ర పరిశ్రమ వదిలి వెళ్ళిపోయారు. అలా చిత్ర పరిశ్రమకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏకైక హీరో కూడా శోభన్ బాబు కావడం విశేషం. అలాగే ఆయన తర్వాత ఆయన కుటుంబం నుంచి ఎవరూ కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శోభన్ బాబు సినిమా అంటే ఇద్దరు భామలు ఉండాల్సిందే.. కారణం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>