MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-game-changer-873f29fe-7bb2-440a-abc6-f511ed547c2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-game-changer-873f29fe-7bb2-440a-abc6-f511ed547c2a-415x250-IndiaHerald.jpg గత సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా .. అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు వచ్చే డిసెంబర్‌లో ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు రానుంది. వరుస ప్లాప్‌లు ఎదుర్కొంటున్న శంకర్‌కు ఈ మూవీ తో అయినా సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి. అంతే కాకుండా ఈ మూవీలో చరణ్ కు జంటగా కీర అద్వానీ, అంజలి హీరోయిన్లు గా నటించారు . Game changer {#}Ram Charan Teja;anjali;vegetable market;thaman s;Pawan Kalyan;dil raju;GEUM;Father;Success;NTR;Director;Cinemaయూఎస్ మార్కెట్ లో దేవర టార్గెట్ గా .. గేమ్ ఛేంజ‌ర్ బిజినెస్.. !యూఎస్ మార్కెట్ లో దేవర టార్గెట్ గా .. గేమ్ ఛేంజ‌ర్ బిజినెస్.. !Game changer {#}Ram Charan Teja;anjali;vegetable market;thaman s;Pawan Kalyan;dil raju;GEUM;Father;Success;NTR;Director;CinemaTue, 08 Oct 2024 13:16:00 GMTత్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి చిరు ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సోలో హీరోగా స్టార్‌ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజ‌ర్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా .. అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు వచ్చే డిసెంబర్‌లో ఈ మూవీ ప్రేక్షకులు ముందుకు రానుంది. వరుస ప్లాప్‌లు ఎదుర్కొంటున్న శంకర్‌కు ఈ మూవీ తో అయినా సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి. అంతే కాకుండా ఈ మూవీలో చరణ్ కు జంటగా కీర అద్వానీ, అంజలి హీరోయిన్లు గా నటించారు .


ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ , టీజర్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి.  అలాగే ఈ సినిమా నుంచి మేకర్లు వరుస‌ అప్డేట్లు కూడా ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం గేమ్ ఛేంజ‌ర్ బిజినెస్ కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్‌ వైరల్ గా మారింది. తాజాగా వచ్చిన ఎన్టీఆర్ దేవర యుఎస్ మార్కెట్లో భారీ కలెక్షన్లను రాబట్టింది. కేవలం ఓవర్సీస్ మార్కెట్ లోనే 50 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకుంది. ఇప్పుడు రామ్ చరణ్ దేవర కలెక్షన్లను టార్గెట్గా గేమ్ ఛేంజ‌ర్ తో వస్తున్నాడు. ఇక యూఎస్ మార్కెట్ లో గేమ్ ఛేంజ‌ర్  4.5 మిలియన్ డాలర్స్ ను టార్గెట్ గా చేసుకుని రణరంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది.


ఇక ఇది సోలో హీరోగా చరణ్ కెరీర్ లోన్ హైయెస్ట్ బిజినెస్ అనే చెప్పాలి. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమానికి థమన్ సంగీతం అందిచ‌గా దిల్ రాజు నిర్మాణం వహించారు. అయితే ఇప్పుడు మూవీ రీలీజ్ విష‌యంలో కూడా అనుమ‌లు వ‌స్తున్న‌యి. గేమ్ ఛేంజ‌ర్ వ‌చ్చే ఏడాదికి పోస్ట్‌పోన్ కానుంద‌ని టాక్ కూడా వినిపిస్తోంది. డిసెంబ‌ర్ లో పుష్ప2 వ‌స్తోంది. ఆ త‌ర్వాత డిసెంబ‌ర్ 20కి ఇప్ప‌టికే తండేల్, రాబిన్ హుడ్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఆ టైమ్ లో గేమ్ ఛేంజ‌ర్ ను రిలీజ్ చేస్తే మిగిలిన వాటికి న‌ష్ట‌మొచ్చే ఛాన్సుంద‌ని వ‌చ్చే ఏడాది ఆరంభంలో మంచి రిలీజ్ డేట్ చూసుకుని గేమ్ ఛేంజ‌ర్ ను రిలీజ్ చేస్తే బావుంటుంద‌ని మేక‌ర్స్ అనుకుంటున్నార‌ని కూడా  అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అన్నయ్య లవర్ ని ప్రేమించా.. అందుకే బ్రేకప్.. అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>