MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrc1ea668e-cf1e-4bcf-b73f-d5cbe2b9ae9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrc1ea668e-cf1e-4bcf-b73f-d5cbe2b9ae9a-415x250-IndiaHerald.jpgగత కొన్ని సంవత్సరాలుగా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ కు చెమటలు పట్టించాడు. రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి.. ఎన్టీఆర్‌కు తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తర్వాత సినిమాలపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అలానే తారక్ తొలిసారిగా బాలీవుడ్లో నటిస్తున్న వార్‌2 కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ప్ర‌శాంత్ నీల్ మూవీ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నాడు. NTR{#}Tarun Kumar;NTR;Mass;Jr NTR;Darsakudu;Director;India;Tollywood;Cinema;Heroఆ డైరెక్టర్ కు చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్ .. అసలు ఆ దర్శకుడితో సినిమా ఉంటుందా లేదా..!?ఆ డైరెక్టర్ కు చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్ .. అసలు ఆ దర్శకుడితో సినిమా ఉంటుందా లేదా..!?NTR{#}Tarun Kumar;NTR;Mass;Jr NTR;Darsakudu;Director;India;Tollywood;Cinema;HeroTue, 08 Oct 2024 16:13:50 GMTమ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే నెంబర్ 1న్ హీరోగా దూసుకుబోతున్నాడు.. గత కొన్ని సంవత్సరాలుగా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ కు చెమటలు పట్టించాడు. రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి.. ఎన్టీఆర్‌కు తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తర్వాత సినిమాలపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అలానే తారక్ తొలిసారిగా బాలీవుడ్లో నటిస్తున్న వార్‌2 కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ప్ర‌శాంత్ నీల్ మూవీ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నాడు.


అలానే ఎన్టీఆర్ తో సినిమాలు చేయాలని టాలీవుడ్ స్టార్ దర్శకులు ఎదురు చూస్తున్నారు. అలానే ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒక్క దర్శకుడు మాత్రం ఎన్టీఆర్ తో సినిమా చేయాలని గత కొన్ని సంవత్సరాలగా ఎదురు చూస్తున్నాడు. అయినప్పటికీ ఆయనకి అవకాశం అయితే రావట్లేదు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. ఆ స్టార్‌ దర్శకుడు మరెవరో కాదు తరుణ్ భాస్కర్... పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ లోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు భాస్కర్.


అలా అప్పట్నుంచి తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయాలని ఎదురుచూస్తూ వస్తున్నాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన కథ చర్చలు జరుగుతూనే ఉన్నాయి తప్ప తరుణ్ భాస్కర్ కి మాత్రం ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వటం లేదు. ఇప్పటికే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన తరుణ్ భాస్కర్ .. ఇప్పుడు ఎన్టీఆర్ ను లైట్ తీసుకుని వేరే హీరో చుట్టూ తిరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మరి ఎన్టీఆర్ - తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్ తో సినిమా చేయకపోవడం అనేది ఒక బాడ్ విషయం అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో ఆయన ఈ కాంబోలో సినిమా వస్తుందో లేదో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమిళ రాజకీయాల్లోకి జనసేన.. ? పవన్ ప్లానింగ్ ఇదేనా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>