MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sankranthi-movies0208e107-0a76-4f9f-83b5-eac69842ec36-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sankranthi-movies0208e107-0a76-4f9f-83b5-eac69842ec36-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి పండగ వచ్చింది అంటే చాలా సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అందుకు ప్రధాన కారణం అనేక సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల అవుతూ ఉండడమే. ఇకపోతే 2001 వ సంవత్సరం మాత్రం సంక్రాంతి పండగ టైమ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వార్ జరిగింది. అసలు అప్పుడు ఏం జరిగింది ..? ఎవరు సినిమాలు విడుదల అయ్యాయి. ఎవరు ఆఖరుగా ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ నిలిచారు అనేది వివరాలను తెలుసుకుందాం. 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగిన మెగాస్టార్ చsankranthi movies{#}Narasimha Naidu;Narasimhanaidu;Mrugaraju;war;Chiranjeevi;Makar Sakranti;Box office;Yevaru;Tollywood;Venkatesh;Balakrishna;Cinema2001 సంక్రాంతి వార్ : పోటీలో ముగ్గురు స్టార్స్.. గెలిచిన ఆ ఒక్కరు ఎవరో తెలుసా..?2001 సంక్రాంతి వార్ : పోటీలో ముగ్గురు స్టార్స్.. గెలిచిన ఆ ఒక్కరు ఎవరో తెలుసా..?sankranthi movies{#}Narasimha Naidu;Narasimhanaidu;Mrugaraju;war;Chiranjeevi;Makar Sakranti;Box office;Yevaru;Tollywood;Venkatesh;Balakrishna;CinemaTue, 08 Oct 2024 11:50:00 GMTటాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి పండగ వచ్చింది అంటే చాలా సందడి వాతా వరణం నెలకొంటూ ఉంటుంది . అందుకు ప్రధాన కారణం అనేక సినిమా లు సంక్రాంతి పండుగ కు విడుదల అవుతూ ఉండడమే . ఇక పోతే 2001 వ సంవత్సరం మాత్రం సంక్రాంతి పండగ టైమ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వార్ జరిగింది . అసలు అప్పుడు ఏం జరిగింది ..?  ఎవరు సినిమాలు విడుదల అయ్యాయి . ఎవరు ఆఖరు గా ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ నిలిచారు అనేది వివరాలను తెలుసు కుందాం. 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగిన మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నటసింహం బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ సినిమాలు విడుదల అయ్యాయి.

మొదటగా 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు సినిమా విడుదల కాగా , ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహనాయుడు , ఆ తర్వాత వెంకటేష్ హీరోగా రూపొందిన దేవిపుత్రుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో మొదటగా విడుదల అయిన మృగరాజు సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దానితో ఈ సైనా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది.

ఇక ఆ తర్వాత విడుదల అయిన నరసింహ నాయుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత విడుదల అయిన దేవీపుత్రుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఓవరాల్ గా చూసినట్లయితే 2001 వ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహనాయుడు సినిమా నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇండియా కూటమి వైపు రాజకీయ కురువృద్ధుడు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>