MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/movied9fbb91a-6e31-4301-8a7e-c50d46a3d837-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/movied9fbb91a-6e31-4301-8a7e-c50d46a3d837-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలుగా కొనసాగిన వారిలో కృష్ణ , చిరంజీవి కూడా ఉంటారు. ఇకపోతే కృష్ణ , చిరంజీవి ఎంతో సన్నిహితంగా ఇండస్ట్రీ లో కొనసాగారు. ఇది ఇలా ఉంటే ఒకానొక సమయంలో కృష్ణ చేయాలి అనుకున్న సినిమాను చిరంజీవి చేశాడు. అలాగే ఆ మూవీ తో ఏకంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అసలు ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం ... 1987 వ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయశాంతి , సుమలత హీరోయిన్లుగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో పసివాడి ప్రాణం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తmovie{#}Vijayashanti;sumalatha;Pasivadi Pranam;Allu Aravind;Chitram;Chiranjeevi;Industry;Box office;Blockbuster hit;krishna;Film Industry;Telugu;Cinemaఆ మూవీ రీమేక్ కోసం పోటీ పడ్డ కృష్ణ.. చిరు.. చివరికి నెగ్గింది ఎవరో తెలుసా..?ఆ మూవీ రీమేక్ కోసం పోటీ పడ్డ కృష్ణ.. చిరు.. చివరికి నెగ్గింది ఎవరో తెలుసా..?movie{#}Vijayashanti;sumalatha;Pasivadi Pranam;Allu Aravind;Chitram;Chiranjeevi;Industry;Box office;Blockbuster hit;krishna;Film Industry;Telugu;CinemaTue, 08 Oct 2024 19:22:00 GMTతెలుగు సినీ పరిశ్రమ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలు గా కొనసాగిన వారిలో కృష్ణ , చిరంజీవి కూడా ఉంటారు . ఇకపోతే కృష్ణ , చిరంజీవి ఎంతో సన్నిహితంగా ఇండస్ట్రీ లో కొనసాగారు . ఇది ఇలా ఉంటే ఒకానొక సమయంలో కృష్ణ చేయాలి అనుకున్న సినిమాను చిరంజీవి చేశాడు. అలాగే ఆ మూవీ తో ఏకంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అసలు ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం ... 1987 వ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయశాంతి , సుమలత హీరోయిన్లుగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో పసివాడి ప్రాణం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

సినిమా హాలీవుడ్ మూవీ అయినటువంటి విట్నెస్ అనే చిత్రం ఆధారంగా మలయాళం లో పోవును పుతియా పాంథేన్నల్ అనే చిత్రం రూపొందింది. ఇకపోతే ఈ సినిమాని తెలుగు లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా విజయ భాపినీడు రీమిక్ చేయాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా ఈ విషయాన్ని కృష్ణ తో కూడా చెప్పాడట. ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలాగే ఈ సినిమాలో చిన్న పిల్లాడి పాత్ర కోసం మహేష్ బాబును తీసుకోవాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారట.

ఇలా ఓ వైపు విరు ఈ సినిమాని తెలుగు లో రూపొందించాలి అని ప్లాన్స్ వేసుకుంటూ ఉండగా అంత లోపే చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణం లో పసివాడి ప్రాణం సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చిందట. ఇలా ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రావడంతోనే కృష్ణ ఈ సినిమాని పక్కన పెట్టేసాడట. ఇకపోతే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

11వ రోజు తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేసిన దేవర.. ఏకంగా ఆ ప్లేస్లో..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>