MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodae3aedbd-1ddb-4c62-b0ba-e969fb8d61b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodae3aedbd-1ddb-4c62-b0ba-e969fb8d61b7-415x250-IndiaHerald.jpgతాజాగా ఓ సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు.. ఓ మంచి కథతో.. అది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో ఆమె దగ్గరికి వెళ్ళాడు. దీంతో ఆ కథ పిచ్చిపిచ్చిగా న‌చ్చేయడంతో.. ఆమె హీరోయిన్గా నటిస్తుండడంతో పాటు.. నిర్మాత అవతారం కూడా ఎత్తేసింది. ఈ సినిమా తక్కువ ఇచ్చిన రెమ్యున‌రేష‌న్ ఇచ్చినా సరే.. ఇవ్వకపోయినా ఇబ్బందలేదు .. తాను మాత్రం సినిమాను సమర్పించేస్తాను అని డిసైడ్ అయిపోయిందట. Tollywood{#}Samantha;Heroine;Tollywood;India;producer;Producer;Cinemaవావ్ : టాలీవుడ్‌లో నిర్మాత అవ‌తారం ఎత్తుతోన్న సంయుక్త‌... !వావ్ : టాలీవుడ్‌లో నిర్మాత అవ‌తారం ఎత్తుతోన్న సంయుక్త‌... !Tollywood{#}Samantha;Heroine;Tollywood;India;producer;Producer;CinemaTue, 08 Oct 2024 12:14:00 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

సంయుక్త మీన‌న్‌ లక్కీ లెగ్ అనుకోవాలి. టాలీవుడ్‌లో ఆమె నటించిన 90 శాతం సినిమాలు సూపర్ హిట్ అయితే.. ఇటీవల మళ్ళీ సరైన సినిమా పడలేదు. ఇలాంటి టైంలో ఆమె షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. తన డెసిషన్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఓ సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు.. ఓ మంచి కథతో.. అది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో ఆమె దగ్గరికి వెళ్ళాడు. దీంతో ఆ కథ పిచ్చిపిచ్చిగా న‌చ్చేయడంతో.. ఆమె హీరోయిన్గా నటిస్తుండడంతో పాటు.. నిర్మాత అవతారం కూడా ఎత్తేసింది. ఈ సినిమా తక్కువ ఇచ్చిన రెమ్యున‌రేష‌న్ ఇచ్చినా సరే.. ఇవ్వకపోయినా ఇబ్బందలేదు .. తాను మాత్రం సినిమాను సమర్పించేస్తాను అని డిసైడ్ అయిపోయిందట.


ఆమెకి అంతగా అన్న తర్వాత నిర్మాతలు కూడా ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తుంది. కాగా గత ఏడాదిన్నర కాలంగా క‌థ తయారు చేయించుకుంటున్నారట నిర్మాత దండా రాజేష్.. సమంతని దృష్టిలో పెట్టుకుని ఈ కథ తయారు చేసుకున్నారట. తీరా కథ రెడీ అయ్యే టైం కు చాలా పరిస్థితులు మారాయి. ఇలాంటి టైంలో సమంత కంటే.. సంయుక్తతో ముందుకు వెళితే బెటర్ అని ఆమెకు కథ చెప్పించారట. సంయుక్త వెంటనే ఓకే అనడంతో పాటు.. ఈ సినిమాను తానే సమర్పిస్తా అనే మాటతో ముందుకు వచ్చిందట. కావాలంటే సగం రెమ్యూనరేషన్ ఇవ్వండి చాలు.. అని కూడా ఆమె కండీషన్ పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో ఈ సినిమాకు సంయుక్త మీన‌న్‌ సమర్పించటం.. లేదా నిర్మాతల్లో ఆమె పేరు వేయటం చేయవచ్చు. ఈ వారంలోనే ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా హీరోయిన్ గా స‌క్సెస్ అయిన సంయుక్త ఇప్పుడు నిర్మాత అవ‌తారం ఎత్తితే అంత‌క‌న్నా కావాల్సిందేం ఉంటుంది. ఇక్క‌డ కూడా సూప‌ర్ స‌క్సెస్ అవుతుందేమో ?  చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

NBK 109 : బజ్ ఫుల్.. పబ్లిసిటీ నిల్.. మూవీ యూనిట్ స్ట్రాటజీపై గరం అవుతున్న ఫ్యాన్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>