MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinib027c1da-4027-4c03-b2c0-63658eedb912-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinib027c1da-4027-4c03-b2c0-63658eedb912-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా వెట్టాయన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు జై భీమ్ మూవీకి దర్శకత్వం వహించిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇకపోతే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇప్పrajini{#}Komaram Bheem;Kerala;Tamilnadu;October;Box office;Telugu;Cinemaవేట్టాయన్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే.. టార్గెట్ పెద్దదే.. హిట్ టాక్ రాకుంటే కష్టమే..?వేట్టాయన్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే.. టార్గెట్ పెద్దదే.. హిట్ టాక్ రాకుంటే కష్టమే..?rajini{#}Komaram Bheem;Kerala;Tamilnadu;October;Box office;Telugu;CinemaTue, 08 Oct 2024 19:53:00 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా వెట్టాయన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు జై భీమ్ మూవీకి దర్శకత్వం వహించిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

ఇకపోతే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఎన్ని కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఎన్ని కోట్ల షేర్ కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక , కేరళ , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి ఈ సినిమాకు 25 కోట్ల ప్రీ బిజినెస్ జరగగా , ఓవర్ సీస్ లో 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి ఉంది. ఈ సినిమా 162 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హర్యానాలో కాంగ్రెస్ కొంప ముంచిన 7 గ్యారెంటీలు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>