MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntr620cca59-b191-4349-bcc1-fc7e27d32037-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntr620cca59-b191-4349-bcc1-fc7e27d32037-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ కి మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇకపోతే దేవర మొదటి భాగం కు రత్నవేలు సjr ntr{#}Janhvi Kapoor;Saif Ali Khan;koratala siva;prasanth;Kannada;Hindi;Prashant Kishor;Ratnavelu;R Rathnavelu;NTR;Jr NTR;Telugu;Music;Tamil;Cinemaదేవర 2 నుండి ఆ క్రేజీ టెక్నీషియన్ ఔట్.. ఏకంగా అంత పెద్ద నిర్ణయం తీసుకున్న మేకర్స్..?దేవర 2 నుండి ఆ క్రేజీ టెక్నీషియన్ ఔట్.. ఏకంగా అంత పెద్ద నిర్ణయం తీసుకున్న మేకర్స్..?jr ntr{#}Janhvi Kapoor;Saif Ali Khan;koratala siva;prasanth;Kannada;Hindi;Prashant Kishor;Ratnavelu;R Rathnavelu;NTR;Jr NTR;Telugu;Music;Tamil;CinemaTue, 08 Oct 2024 10:14:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ కి మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది.

ఇకపోతే దేవర మొదటి భాగం కు రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా పని చేశాడు. ఇకపోతే ఈయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అలాగే మంచి అవుట్ పుట్ ను కూడా ఇచ్చాడు. కాకపోతే ఈ మూవీ బృందం దేవర 2 కోసం కొత్త సినిమాటో గ్రాఫర్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే కొంత మంది దేవర పార్ట్ 2 ఇప్పట్లో స్టార్ట్ కాదు. ప్రస్తుతం ఎన్టీఆర్ "వార్ 2" సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆ మూవీ పూర్తి అయ్యి విడుదల కావాలి. ఆ తర్వాత ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఆ మూవీ కూడా స్టార్ట్ అయ్యి పూర్తి కావాలి.

ఆ తర్వాతే దేవర 2 స్టార్ట్ అవుతుంది. అంతలోపు సినిమాటో గ్రాఫర్ ఖాళీగా ఉంటాడా కదా ... అతను వేరే సినిమా దొరికితే చేస్తాడు. అందుకే మూవీ బృందం అలాంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు ఎందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలవడం లేదు. దేవర పార్ట్ 1 మూవీ మంచి విజయం సాధించి కాబట్టి దేవర 2 పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ పై బ్యాన్.. రేవంత్ సర్కార్ కుట్రలు ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>