LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/some-things-that-no-one-tells-about-health-are-for-youe8cdb19e-3f1b-4563-84b1-d26e26737719-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/some-things-that-no-one-tells-about-health-are-for-youe8cdb19e-3f1b-4563-84b1-d26e26737719-415x250-IndiaHerald.jpgమనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎన్నో రకాల ఫ్రూట్స్ లేదా విజిటేబుల్స్ లాంటివి తీసుకోవాలి. హెల్తి ఫుడ్ తినటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి హెల్దీ ఫుడ్ తీసుకోండి. కొన్ని విషయాలు ఎవరు చెప్పరు. కానీ మనమే పాటిస్తుంటాం. అలా పాటించకపోతే నష్టపోతాం కూడా. టైమ్ కు తినటం, మందులు వేసుకోవటం, ఆఫీస్ కు వెళ్లడం, వ్యాయామాలు చేయడం, వ్యక్తిగత, సామాజిక, వృత్తి జీవితాలను సమతూల్యం చేసుకోవడం.. ఇవన్నీ ప్రతిసారి ఎవరు వచ్చి నేర్పించరు. ఒకసారి వినడం ద్వారానో, గ్రహించటం ద్వారానో, పరిశీలించడం ద్వారాను మనకు మనం నేర్చుకోవాలని,tells; health ; things ; health{#}Ee Rojullo;Manam;Yevaruహెల్త్ గురించి ఎవరు చెప్పని కొన్ని విషయాలు మీ కోసం..!హెల్త్ గురించి ఎవరు చెప్పని కొన్ని విషయాలు మీ కోసం..!tells; health ; things ; health{#}Ee Rojullo;Manam;YevaruTue, 08 Oct 2024 14:17:27 GMTమనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎన్నో రకాల ఫ్రూట్స్ లేదా విజిటేబుల్స్ లాంటివి తీసుకోవాలి. హెల్తి ఫుడ్ తినటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి హెల్దీ ఫుడ్ తీసుకోండి. కొన్ని విషయాలు ఎవరు చెప్పరు. కానీ మనమే పాటిస్తుంటాం. అలా పాటించకపోతే నష్టపోతాం కూడా. టైమ్ కు తినటం, మందులు వేసుకోవటం, ఆఫీస్ కు వెళ్లడం, వ్యాయామాలు చేయడం, వ్యక్తిగత, సామాజిక, వృత్తి జీవితాలను సమతూల్యం చేసుకోవడం.. ఇవన్నీ ప్రతిసారి ఎవరు వచ్చి నేర్పించరు. ఒకసారి వినడం ద్వారానో, గ్రహించటం ద్వారానో, పరిశీలించడం ద్వారాను మనకు మనం నేర్చుకోవాలని, మెరుగైన ఆరోగ్యం కోసం అనుసరిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లైఫ్ బ్యాలెన్స్, స్ట్రెస్ మేనేజ్ మెంట్, మెంటర్ ల్ హెల్త్ మనిషికి చాలా ముఖ్యం.

 అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా . వీటిని పాటించాలని, తెలుసుకోవాలని ఒకటి రెండుసార్లు ఎవరైనా చెప్తుండవచ్చు. తప్ప ఎల్లప్పుడూ ఎవరూ చెప్పరు. మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అనేక ఆరోగ్య మానసిక సమస్యలకు సరైన షౌష్టికాహారం తీసుకోకపోవడం కూడా ప్రధానమైన కారణాలలో ఒకటి. ఆహారాన్ని తప్పుగా వాడిన, అవసరం అయినప్పుడు మందులు వేసుకోకపోయినా మీరు మరింత ఇబ్బంది పడతారు. కాబట్టి వాటిని ఎవ్వరూ చెప్పకపోయినా, సరైన సమయానికి, సరైన విధంగా మీరు పాటించి తీరాలి. లేకపోతే ఇబ్బందులు పడుతార అంటున్నారు నిపుణులు.

మధుమేహం, పిసిఓఎస్, థైరాయిడ్ వంటి సమస్యలను ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్నారు. అయితే బాధితులకు డాక్టర్లు తరచుగా చెప్పినా విషయాలు కూడా ఉండవచ్చు. అవి మీకు మీరే పాటించాలి. ఏంటంటే.... ఆ వ్యాధులకు కారణమయ్యే అలవాట్లను మార్చుకోవటం, అవసరం లేని వాటిని మానుకోవటం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవటం వంటివి మీకు మీరు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. డాక్టర్ల సలహాలు, చికిత్సలు మెరుగుగా పని చేయాలన్నా ఇక్కడ మీరు మారాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అన్నయ్య లవర్ ని ప్రేమించా.. అందుకే బ్రేకప్.. అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>