MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/venkateshbd295d78-8e26-4e6a-97ef-c86401eae70f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/venkateshbd295d78-8e26-4e6a-97ef-c86401eae70f-415x250-IndiaHerald.jpgకొన్ని సందర్భాలలో ఒక హీరోతో ఒక సినిమా చేద్దాం అని అనుకోవడం ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల వేరే హీరోతో అదే కథతో సినిమాను రూపొందించిన సందర్భాలు తెలుగు సినీ పరిశ్రమలో అనేకం ఉన్నాయి. అలా బాలకృష్ణ , రాజశేఖర్ లతో మొదట అనుకున్న ఓ సినిమాను విక్టరీ వెంకటేష్ తో రూపొందించగా ఆ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమా ఏది ..? అసలు ఎందుకు బాలకృష్ణ , రాజశేఖర్ ఆ మూవీ ని రిజెక్ట్ చేసారు వివరాలను తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం విక్టరీ వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్గా రవి రాజా పినిశెట్టి దరvenkatesh{#}chanti;dr rajasekhar;paruchuri brothers;Remake;Chinna Thambi;meena;ravi anchor;January;Tollywood;Venkatesh;Balakrishna;Industry;Telugu;Cinemaబాలయ్య రిజెక్ట్ చేసిన మూవీతో వెంకీ కి ఇండస్ట్రీ హిట్..?బాలయ్య రిజెక్ట్ చేసిన మూవీతో వెంకీ కి ఇండస్ట్రీ హిట్..?venkatesh{#}chanti;dr rajasekhar;paruchuri brothers;Remake;Chinna Thambi;meena;ravi anchor;January;Tollywood;Venkatesh;Balakrishna;Industry;Telugu;CinemaTue, 08 Oct 2024 19:08:00 GMTకొన్ని సందర్భాలలో ఒక హీరోతో ఒక సినిమా చేద్దాం అని అనుకోవడం ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల వేరే హీరోతో అదే కథతో సినిమాను రూపొందించిన సందర్భాలు తెలుగు సినీ పరిశ్రమలో అనేకం ఉన్నాయి. అలా బాలకృష్ణ , రాజశేఖర్ లతో మొదట అనుకున్న ఓ సినిమాను విక్టరీ వెంకటేష్ తో రూపొందించగా ఆ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమా ఏది ..? అసలు ఎందుకు బాలకృష్ణ , రాజశేఖర్మూవీ ని రిజెక్ట్ చేసారు వివరాలను తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం విక్టరీ వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్గా రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో చంటి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళ మూవీ అయినటువంటి చిన్న తంబి అనే సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందింది.

1992 వ సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఇంత గొప్ప విజయాన్ని సాధించిన ఈ సినిమాను బాలకృష్ణ , రాజశేఖర్ ఎందుకు దులుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం. తమిళంలో సూపర్ హిట్ విజయం అందుకున్న చిన్న తంబి సినిమాను బాలకృష్ణ హీరోగా పరుచూరి బ్రదర్స్ తెరకెక్కించాలి అని అనుకున్నారట. అందులో భాగంగా బాలకృష్ణ ను కలిసి ఈ మూవీ కథను కూడా వివరించారట. కానీ బాలకృష్ణ కు మాత్రం ఆ కథ పెద్దగా నచ్చలేదట.

దానితో ఆయన ఆ సినిమా చేయలేను అని చెప్పాడట. ఆ తర్వాత రాజశేఖర్ తో ఈ సినిమా చేయాలి అని ప్రయత్నించారట. అది కూడా కుదరలేదట. ఇక చివరగా వెంకటేష్ ను సంప్రదించి ఈ మూవీ కథను వివరించగా ఆయన మాత్రం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా బాలయ్య , రాజశేఖర్ రిజెక్ట్ చేసిన మూవీతో వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీ హీట్ ను అందుకున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వేట్టాయన్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే.. టార్గెట్ పెద్దదే.. హిట్ టాక్ రాకుంటే కష్టమే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>