MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chiru4d14877e-f6a2-4f39-a32a-f1b4d3ff6cee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chiru4d14877e-f6a2-4f39-a32a-f1b4d3ff6cee-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ సోషియో ఫాంటసీ జోనర్ మూవీగా రూపొందుతుంది. మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి త్రిష ఈ మూవీ లో చిరంజీవికి జోడిగా కనిపించబోతోంది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదchiru{#}Chiranjeevi;Venkatesh;Balakrishna;Trisha Krishnan;anil ravipudi;m m keeravani;sundeep kishan;vamsi;advertisement;January;Genre;Nijam;V Creations;Beautiful;Makar Sakranti;Naga Chaitanya;Tollywood;Music;Cinemaఅందరి చూపులు విశ్వంభర పైనే.. తప్పుకుంటే ఆ మూవీలకు తిరుగేలేదు..?అందరి చూపులు విశ్వంభర పైనే.. తప్పుకుంటే ఆ మూవీలకు తిరుగేలేదు..?chiru{#}Chiranjeevi;Venkatesh;Balakrishna;Trisha Krishnan;anil ravipudi;m m keeravani;sundeep kishan;vamsi;advertisement;January;Genre;Nijam;V Creations;Beautiful;Makar Sakranti;Naga Chaitanya;Tollywood;Music;CinemaTue, 08 Oct 2024 10:25:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ సోషియో ఫాంటసీ జోనర్ మూవీగా రూపొందుతుంది. మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి త్రిషమూవీ లో చిరంజీవికి జోడిగా కనిపించబోతోంది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇక సంక్రాంతి కి ఒక సినిమా మాత్రమే కాకుండా ప్రస్తుతం వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాను కూడా విడుదల చేయనున్నారు. అలాగే టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ ప్రస్తుతం మజాకా అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి  అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా మరికొన్ని రోజుల్లో ఈ మూవీ బృందం వారు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక బాలయ్య , బాబి కాంబోలో పొందుతున్న సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే విశ్వంబర మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కి వచ్చే అవకాశాలు చల తక్కువ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజం గానే విశ్వంభర మూవీ కనుక తప్పకుండా మజాకా , తండెల్ మూవీలకు చాలా ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. మరి విశ్వంభర మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి రేస్ లో ఉంటాడా ... లేక తప్పుకుంటుందా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ పై బ్యాన్.. రేవంత్ సర్కార్ కుట్రలు ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>