MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pam94feb7c7-edef-4e44-96da-48440295946a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pam94feb7c7-edef-4e44-96da-48440295946a-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయం అందుకుంది. అలాగే ఇందులో ఈమె తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కూడా లభించింది. ఆ తర్వాత ఈమె శర్వానంద్ హీరోగా రూపొందిన శ్రీకారం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింpam{#}Nani;Kumaar;editor mohan;priyanka;vikram;Gang Leader;Saturday;BEAUTY;kalyan;Telugu;Cinemaవాట్ ఎ స్టిల్స్.. క్లాస్ లుక్ లో కూడా కేక పుట్టిస్తున్న ప్రియాంక మోహన్..?వాట్ ఎ స్టిల్స్.. క్లాస్ లుక్ లో కూడా కేక పుట్టిస్తున్న ప్రియాంక మోహన్..?pam{#}Nani;Kumaar;editor mohan;priyanka;vikram;Gang Leader;Saturday;BEAUTY;kalyan;Telugu;CinemaTue, 08 Oct 2024 18:30:00 GMTఅందాల ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయం అందుకుంది. అలాగే ఇందులో ఈమె తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కూడా లభించింది. ఆ తర్వాత ఈమె శర్వానంద్ హీరోగా రూపొందిన శ్రీకారం సినిమాలో హీరోయిన్గా నటించింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ప్రియాంక , పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఓజి సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇది ఎలా ఉంటే సినిమాలలో ఎక్కువగా శాతం స్కిన్ షో చేయకుండా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎక్కువగా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ నటి సినిమాల్లో , సోషల్ మీడియాలో రెండింటిలో కూడా తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వాట్ ఎ స్టిల్స్.. క్లాస్ లుక్ లో కూడా కేక పుట్టిస్తున్న ప్రియాంక మోహన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>