Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salmanc33b706c-9881-47cf-9199-239a8896aa3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salmanc33b706c-9881-47cf-9199-239a8896aa3c-415x250-IndiaHerald.jpgఒకప్పుడు హీరోలు హీరోలుగా.. యాంకర్లు యాంకర్లుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలు కూడా యాంకర్ల అవతారం ఎత్తుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రేక్షకులందరికీ కూడా మరింత చేరువయ్యేందుకు ఇక కొన్ని షోలకి హోస్టులుగా మారిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇలా కేవలం హీరోలుగా తమను నటనతో మాత్రమే కాకుండా అటు యాంకర్లుగా మారి తమ వాక్చాతుర్యంతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు ఎంతోమంది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం చేస్తూ ఉండగా.. నాగార్జున బిగ్ బాస్ అనే salman{#}Salman Khan;Bigboss;rana daggubati;bollywood;Balakrishna;India;Akkineni Nagarjunaబిగ్ బాస్ హోస్ట్ గా సల్మాన్ రెమ్యూనరేషన్ ఎంతంటే.. వామ్మో పాన్ ఇండియా సినిమా తీయొచ్చట?బిగ్ బాస్ హోస్ట్ గా సల్మాన్ రెమ్యూనరేషన్ ఎంతంటే.. వామ్మో పాన్ ఇండియా సినిమా తీయొచ్చట?salman{#}Salman Khan;Bigboss;rana daggubati;bollywood;Balakrishna;India;Akkineni NagarjunaTue, 08 Oct 2024 16:30:00 GMTఒకప్పుడు హీరోలు హీరోలుగా.. యాంకర్లు యాంకర్లుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలు కూడా యాంకర్ల అవతారం ఎత్తుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రేక్షకులందరికీ కూడా మరింత చేరువయ్యేందుకు ఇక కొన్ని షోలకి హోస్టులుగా మారిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇలా కేవలం హీరోలుగా తమను నటనతో   మాత్రమే కాకుండా అటు యాంకర్లుగా మారి తమ వాక్చాతుర్యంతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు ఎంతోమంది.


 బాలకృష్ణ అన్ స్టాపబుల్  అనే కార్యక్రమం చేస్తూ ఉండగా.. నాగార్జున బిగ్ బాస్ అనే కార్యక్రమం కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు రానా నెంబర్ వన్ యారి అనే కార్యక్రమం నిర్వహించారు. అయితే అటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇలా బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు  అన్న విషయం తెలిసిందే. సాధారణంగా సల్మాన్ ఖాన్ అటు బాలీవుడ్ లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరు. ఒక్కో సినిమాకి 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటాడు అన్నది తెలుస్తోంది.


 అలాంటి సల్మాన్ ఖాన్ ఇక హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఈ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్నందుకుగాను సల్మాన్ ఖాన్ దాదాపు నెలకు 60 కోట్ల రూపాయలు తీసుకుంటాడట. అంటే బిగ్ బాస్ సీజన్ పూర్తయ్యలోపు 250 కోట్ల రూపాయలు అటు సల్మాన్ అకౌంట్లో చేరిపోతాయట. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. బిగ్బాస్ కోసం సల్మాన్ ఖాన్ తీసుకునే రెమ్యూనరేషన్ తో ఒక పాన్ ఇండియా సినిమా తీయవచ్చు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇలా ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన తొలినాళ్లల్లో మాత్రం 10 కోట్లు మాత్రమే తీసుకునేవారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా అభిమానులకి ఊహించిన షాక్..లావణ్య త్రిపాఠి కరెక్ట్ గా టైం చూసి కొట్టిందిగా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>