MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi9e148120-d425-404e-85a7-eb0d072e4fbb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi9e148120-d425-404e-85a7-eb0d072e4fbb-415x250-IndiaHerald.jpgఎన్నో సినిమాలో నటించింది. ప్రతి సినిమాలోనూ తన డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ని చూపించింది . మరీ ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేసి తమ పేరుకి పాపులారిటీ సంపాదించుకునేలా చేసుకున్నారు. మరి కొంతమంది హీరోయిన్స్ పలు అడ్డుదారులు తొక్కుతూ తమకు తగిన రీతిలో తమ పేరుని అందరికి తెలిసేలా చేసుకున్నారు . Sai Pallavi{#}Sai Pallavi;Romantic;Pawan Kalyan;Heroine;Cinemaఅన్నిట్లో తోపైన సాయి పల్లవి ఆ విషయంలో మాత్రం నిల్.. దమ్మిడికి కూడా పనికిరాదు..!అన్నిట్లో తోపైన సాయి పల్లవి ఆ విషయంలో మాత్రం నిల్.. దమ్మిడికి కూడా పనికిరాదు..!Sai Pallavi{#}Sai Pallavi;Romantic;Pawan Kalyan;Heroine;CinemaTue, 08 Oct 2024 15:25:14 GMTసాయి పల్లవి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? చెప్పండి . ఒకటా.. రెండా.. ఎన్నో సినిమాలో నటించింది.  ప్రతి సినిమాలోనూ తన డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ని చూపించింది . మరీ ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేసి తమ పేరుకి పాపులారిటీ సంపాదించుకునేలా చేసుకున్నారు. మరి కొంతమంది హీరోయిన్స్ పలు అడ్డుదారులు తొక్కుతూ తమకు తగిన రీతిలో తమ పేరుని అందరికి తెలిసేలా  చేసుకున్నారు .


అయితే హీరోయిన్ సాయి పల్లవి మాత్రం కేవలం టాలెంట్ తోనే.. లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా దక్కించుకునేలా చేసుకుంది. ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి బాలీవుడ్ లోను జెట్ స్పీడ్ లో దూసుకుపోయే రేంజ్ లో సినిమా అవకాశాలు అందుకుంటుంది . కాగా రీసెంట్గా చెల్లెలు పెళ్లిలో సందడి చేసిన సాయి పల్లవి కి సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. చాలా ట్రెడిషీనల్ బట్టల్లో మెరిసి ఆమె పై ఉన్న గౌరవాన్ని మరింత పెంచేసుకుంది.



కాగా రీసెంట్గా సాయి పల్లవికి సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. అన్నిట్లోనూ చాలా చాలా టాలెంటెడ్ అయిన సాయి పల్లవి ఒక విషయంలో మాత్రం దమ్మిడికి కూడా పనికిరాదు అంటూ పలువురు ఆమె ను ట్రోల్ చేస్తున్నారు . డ్యాన్స్.. యాక్టింగ్ లో సూపర్ టాలెంటెడ్ గల సాయి పల్లవి రొమాన్స్ విషయంలో మాత్రం అస్సలు సెట్ అవ్వదని ..రొమాంటిక్ సీన్స్ కి.. రొమాంటిక్ యాంగిల్ లో డాన్స్ చేయడానికి సాయి పల్లవి అసలు సూట్ కాదు అని పలువురు జనాలు కామెంట్స్ చేస్తున్నారు .



అంతేకాదు ఎలాంటి డాన్స్ అయినా సరే అవలీలగా చేసే సాయి పల్లవి ఇప్పటివరకు ఒక రొమాంటిక్ డ్యాన్స్ కూడా చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు . అయితే సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం ఆ విషయంలో హ్యాపీగానే ఉన్నారు . మా హీరోయిన్ టాలెంట్ తోనే పైకి వచ్చింది ..ఒళ్ళు చూపించుకునేలా డ్రస్సులు వేసుకొని కాదు ..మరీ ముఖ్యంగా అందరికీ నచ్చేలా యాక్టింగ్ చేయడం సాయి పల్లవి స్పెషాలిటీ అంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ ఆమెను తెగ పొగిడేస్తున్నారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

డ్రగ్స్ కేసులో చిక్కుకున్న మరో హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>