MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ntr-prabhas-a3f98f7b-1f09-4df1-9dd1-bc6bb03778c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ntr-prabhas-a3f98f7b-1f09-4df1-9dd1-bc6bb03778c4-415x250-IndiaHerald.jpgచేసే కొద్ది అలవాటు అయిపోతూ ఉంటుంది . వన్స్ మనం రియలైజ్ అయ్యి ఇది తప్పు కదా ..? ఇలాంటి పనులు మనం చేయకూడదు కదా..? అని ఫైనల్ డెఫిషియన్ కి వచ్చినప్పుడే ఒక మనిషి తప్పు చేసిన ఆ తప్పుకున్న వాల్యూను తప్పకుండా తెలుసుకుంటాడు . అయితే సామాన్య జనాలే కాదు ఇండస్ట్రీలో ఉండే తోపైన హీరోలు కూడా తప్పులు చేస్తూ ఉంటారు . ఆ తప్పులను సరిదిద్దుకో వాళ్లని ట్రై చేస్తూ కూడా ఉంటారు .NTR Prabhas {#}Jaan;John;Manam;Blockbuster hit;prashanth neel;Prasanth Neel;Prabhas;India;NTR;Director;Jr NTRఎన్టీఆర్- ప్రభాస్ తమ లైఫ్ లో చేసిన సరిదిద్దుకోలేని తప్పు ఇదే..ఆ విషయంలో ఇప్పటికి బాధపడుతున్నారా..!ఎన్టీఆర్- ప్రభాస్ తమ లైఫ్ లో చేసిన సరిదిద్దుకోలేని తప్పు ఇదే..ఆ విషయంలో ఇప్పటికి బాధపడుతున్నారా..!NTR Prabhas {#}Jaan;John;Manam;Blockbuster hit;prashanth neel;Prasanth Neel;Prabhas;India;NTR;Director;Jr NTRTue, 08 Oct 2024 17:51:39 GMTమనిషి జీవితంలో తప్పు చేయకుండా ఉండలేడు ..అది ఎవరైనా చేయాల్సిందే . కానీ చేసిన తప్పును పదేపదే రిపీట్ చేస్తూ ఉంటే అది ఇంకా పెద్ద తప్పు ..అలాంటి తప్పులు లైఫ్ లో ఎన్నెన్నో చేయాల్సి వస్తుంది ..చేసే కొద్ది అలవాటు అయిపోతూ ఉంటుంది . వన్స్ మనం రియలైజ్ అయ్యి ఇది తప్పు కదా ..? ఇలాంటి పనులు మనం చేయకూడదు కదా..? అని ఫైనల్ డెఫిషియన్ కి వచ్చినప్పుడే ఒక మనిషి తప్పు చేసిన ఆ తప్పుకున్న వాల్యూను తప్పకుండా తెలుసుకుంటాడు . అయితే సామాన్య జనాలే కాదు ఇండస్ట్రీలో ఉండే తోపైన హీరోలు కూడా తప్పులు చేస్తూ ఉంటారు . ఆ తప్పులను సరిదిద్దుకో వాళ్లని ట్రై చేస్తూ కూడా ఉంటారు .


ఆలిస్ట్ లోకి వస్తారు పాన్ ఇండియా హీరోలు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ . ఈ ఇద్దరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందానికి అందం ..నటనకి నటన.. మంచితనానికి మంచితనం అన్ని విషయాలలోనూ సరి సమానంగా తగుతూ ఉంటారు.  రెమ్యూనిరేషన్ కూడా ఒక్కొక్క సినిమాకి 100 కోట్లకు పైగానే తీసుకుంటూ ఉంటారు . ఆశ్చర్యం ఏంటంటే తప్పులు విషయంలో కూడా ఈ ఇద్దరు సరి సమానంగానే ఉన్నారు. తారక్ ఏ తప్పు అయితే చేశారో.. ప్రభాస్ అదే తప్పు చేశాడు . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మరొకసారి హైలెట్ గా మారింది .



పాన్  ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ ప్రజెంట్ ఎలాంటి టాప్ పొజిషన్లో ఉన్నారో మనకు తెలిసిందే . రీసెంట్ గానే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ దేవర 2 అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాల పై ఎక్కువగా కాన్సెంట్రేషన్ చేస్తున్నారు . ప్రభాస్ తాను కమిట్ అయిన  ప్రాజెక్టుల గురించి పకడ్బందీగా ముందుకు వెళుతున్నారు .అయితే ఈ ఇద్దరు కూడా మంచి జాన్ జిగిడి దోస్తులు. హైలైట్ విషయం ఏంటంటే ఈ ఇద్దరు కూడా ఒకే తప్పు చేశారు.



ఈ ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ ని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు .  గతంలో జూనియర్ ఎన్టీఆర్ ని ఓ బడా డైరెక్టర్ ఫ్రెండ్షిప్ పేరుతో ఎలా మోసం చేశారో అందరికీ తెలుసు.  మరీ ముఖ్యంగా స్క్రిప్ట్ చెప్పే ముందు ఒకలా.. తెరకెక్కించేటప్పుడు మరొక్కలా.. ఎడిటింగ్ లో మరొక ల కట్ చేసి సినిమాల అట్టర్ ప్లాప్ చేశారు . అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ అతగాడిని ఏమి అనలేదు. సేమ్ టు సేమ్ ప్రభాస్ కూడా అంతే ఫ్రెండ్ షిప్ మాయలో మునిగిపోయి ..డైరెక్టర్ చెప్పిన వాటికి కమిట్ అయిపోయి.. ఎన్నో డిజాస్టర్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకున్నారు .



ఆశ్చర్యం ఏంటంటే ఫ్రెండ్షిప్ పేరుతో తమను ముంచేస్తున్నారు అని తెలిసినా కూడా ఎన్టీఆర్-ప్రభాస్ సైలెంట్ గా ఉండిపోవడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం . తప్పు చేస్తున్నాము అని తెలిసిన సరే ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తారు ప్రభాస్ - ఎన్టీఆర్ అంటున్నారు జనాలు . అంతేకాదు వీళ్ళిద్దరిలో ఉన్న ప్లస్ క్వాలిటీ కూడా అదే అంటూ ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు. తెలిసి చేసిన తెలియక చేసిన లైఫ్ లో వీళ్ళ కెరియర్ లో కొన్ని ప్లాప్స్ మాత్రం వీళ్లకు సరిదిద్దుకోలేని జ్ఞాపకాలని మిగిల్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు..!!









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విశ్వం వెనుక ఇంత బ్యాడ్ సెంటిమెంట్ ఉందా.. మరి ఇంత మంది ఫెయిల్యూర్ వ్యక్తులు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>