MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sv94d2b112-0f16-412d-9131-889f6454b657-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sv94d2b112-0f16-412d-9131-889f6454b657-415x250-IndiaHerald.jpgవరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ విష్ణు తాజాగా హసిత్ గోలి దర్శకత్వంలో స్వాగ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రీతు వర్మ , మీరా జాస్మిన్ హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే గతంలో శ్రీ విష్ణు , హసిత్ గోలి కాంబోలో రూపొందిన రాజ రాజ చోరా మూవీ మంచి విజయం సాధించడంతో స్వాగ్ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో రావడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధింsv{#}Ram Gopal Varma;sri vishnu;Meera;Box office;Andhra Pradesh;Telugu;India;Josh;Cinemaస్వాగ్ : 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే.. శ్రీ విష్ణు హిట్లకు బ్రేక్ పడినట్లేనా..!స్వాగ్ : 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే.. శ్రీ విష్ణు హిట్లకు బ్రేక్ పడినట్లేనా..!sv{#}Ram Gopal Varma;sri vishnu;Meera;Box office;Andhra Pradesh;Telugu;India;Josh;CinemaTue, 08 Oct 2024 10:55:00 GMTవరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ విష్ణు తాజాగా హసిత్ గోలి దర్శకత్వంలో స్వాగ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రీతు వర్మ , మీరా జాస్మిన్ హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే గతంలో శ్రీ విష్ణు , హసిత్ గోలి కాంబోలో రూపొందిన రాజ రాజ చోరా మూవీ మంచి విజయం సాధించడంతో స్వాగ్ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో రావడం లేదు.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్స్ ఆఫీసర్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా ఎన్ని కలెక్షన్లను సాధిస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం. మూడు రోజుల్లో ఈ మూవీ.కి నైజాం ఏరియాలో 1.01 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 80 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.81 కోట్ల షేర్ ... 3.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

ఇక ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సీస్ ల్లి కలుపుకొని మూడు రోజుల్లో 1.01 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.82 కోట్ల షేర్ ... 6.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ దాదాపుగా 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా ఈ మూవీ మరో 4.68 కోట్ల షేర్ కలక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ పై బ్యాన్.. రేవంత్ సర్కార్ కుట్రలు ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>