MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeev22ae56c5-63ce-4409-b766-2553c620407a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeev22ae56c5-63ce-4409-b766-2553c620407a-415x250-IndiaHerald.jpgసామాన్య కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా లోకి వచ్చి తన నటనతో తెలుగులోనే తిరుగులేని మెగాస్టార్ గా ఎదిగి .. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకే గాడ్ ఫాదర్ గా ఉన్నాడు చిరంజీవి. ఆయన ఆదర్శంగా తీసుకుని ఇప్పటికీ ఎంతో మంది హీరోలు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. చిరంజీవి డ్యాన్స్‌ స్టెప్పులు ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కేలా చేశాయి . కొన్ని వందల పాట లకు తనదైన శైలిలో డ్యాన్స్ ల‌తో అలరించారు చిరు . Chiranjeev{#}allu ramalingaiah;February;God Father;Film Industry;marriage;surekha vani;Chiranjeevi;Telugu;Cinema40 ఏళ్ల చిరంజీవి పెళ్లి శుభలేఖ.. ఆ రోజుల్లోనే ఎంతో కాస్ట్‌లి.. చిరు రేంజ్ మామూలుగా లేదుగా..!40 ఏళ్ల చిరంజీవి పెళ్లి శుభలేఖ.. ఆ రోజుల్లోనే ఎంతో కాస్ట్‌లి.. చిరు రేంజ్ మామూలుగా లేదుగా..!Chiranjeev{#}allu ramalingaiah;February;God Father;Film Industry;marriage;surekha vani;Chiranjeevi;Telugu;CinemaTue, 08 Oct 2024 16:26:00 GMTతెలుగు సినిమా ని మరో మెట్టుకు తీసుకు వెళ్లిన హీరోలలో నటరత్న ఎన్టీఆర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు ..  సామాన్య కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా లోకి వచ్చి తన నటనతో తెలుగులోనే తిరుగులేని మెగాస్టార్ గా ఎదిగి .. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకే గాడ్ ఫాదర్ గా ఉన్నాడు చిరంజీవి. ఆయన ఆదర్శంగా తీసుకుని ఇప్పటికీ ఎంతో మంది హీరోలు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. చిరంజీవి డ్యాన్స్‌ స్టెప్పులు ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కేలా చేశాయి . కొన్ని వందల పాట  లకు తనదైన శైలిలో డ్యాన్స్ ల‌తో అలరించారు చిరు .  

ఆరుపదులు వయసు దాటినా కూడా తన నటన డాన్స్ ల‌తో నేటితరం కుర్ర హీరోల కు చెమటలు పట్టిస్తూ వరుస‌ సినిమాల తో బాక్సాఫీస్ దగ్గరకు వస్తున్నారు.  అలాంటి చిరంజీవి దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖ ను ఇచ్చి వివాహం చేశారు . వీరి పెళ్లి 1980 ఫిబ్రవరి 20 న ఘనంగా జరిగింది . అయితే ఇప్పుడు చిరంజీవి పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆహ్వాన పత్రికలో చిరంజీవి పెద్ద పూల మాల వేసి ఉన్న ఫోటోని కూడా వేశారు. ఇక వీరి పెళ్లి ప‌త్రిక ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటుంది.


ఆరెంజ్ మ‌ర‌యు బ్రౌన్ క‌ల‌ర్ అక్ష‌రాలు ఇంగ్లీష్ లో అచ్చువేయ‌బ‌డి ఉంటాయి. 40 సంవత్సరాల క్రితమే మెగాస్టార్ పెళ్లి ఆహ్వాన పత్రిక డిజైన్ ఓ రేంజ్ లో ఉందంటూ నేటిజన్లు అంటున్నారుబ‌. వెడ్డింగ్ కార్డుబ‌ను మెగా అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు. త్వరలోనే చిరంజీవి విశ్వంభర సినిమాబ‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక సినిమాతో మరోసారి కం బ్యాక్ ఇవ్వాలని చిరు గట్టి సాహసమే చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా అభిమానులకి ఊహించిన షాక్..లావణ్య త్రిపాఠి కరెక్ట్ గా టైం చూసి కొట్టిందిగా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>