MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samanthae799ff06-aa72-425b-8107-f429b0b6fd45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samanthae799ff06-aa72-425b-8107-f429b0b6fd45-415x250-IndiaHerald.jpgతెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖను... అక్కినేని కుటుంబం ఎక్కడ వదిలేదే లేదన్నట్లుగా ముందుకు వెళుతున్నట్లు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సమంతకు క్షమాపణలు చెప్పిన కొండా సురేఖను...అక్కినేని నాగార్జున మాత్రం వదలడం లేదు. ఇప్పటికే ఆయన కొండా సురేఖ పైన 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మంగళవారం రోజున కోర్టుకు కూడా హాజరై... కొండా సురేఖ చిట్టా విప్పనున్నారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు వెళ్లగక్కనున్నారు అక్కినేని నాగార్జున. samantha{#}Evening;Heroine;Naga Chaitanya;Akkineni Nagarjuna;surekha vani;Samantha;Revanth Reddy;tuesday;News;Hyderabad;court;media;Ministerకొండా సురేఖ పై సమంత కేసు?కొండా సురేఖ పై సమంత కేసు?samantha{#}Evening;Heroine;Naga Chaitanya;Akkineni Nagarjuna;surekha vani;Samantha;Revanth Reddy;tuesday;News;Hyderabad;court;media;MinisterTue, 08 Oct 2024 00:00:00 GMTతెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖను... అక్కినేని కుటుంబం ఎక్కడ వదిలేదే లేదన్నట్లుగా ముందుకు వెళుతున్నట్లు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సమంతకు క్షమాపణలు చెప్పిన కొండా సురేఖను...అక్కినేని నాగార్జున మాత్రం వదలడం లేదు. ఇప్పటికే ఆయన కొండా సురేఖ పైన 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మంగళవారం రోజున కోర్టుకు కూడా హాజరై... కొండా సురేఖ చిట్టా విప్పనున్నారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు వెళ్లగక్కనున్నారు అక్కినేని నాగార్జున.

అయితే... ఇప్పుడు అక్కినేని నాగార్జునకు సపోర్ట్ గా హీరోయిన్ సమంత కూడా రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. కొండా సురేఖ పైన పరువు నష్టం దావా వేసేందుకు సమంత కూడా రెడీ అయినట్లు సమాచారం అందుతోంది. మంగళవారం రోజున అంటే ఇవాళ... హైదరాబాద్ కు రాబోతున్నారు అక్కినేని నాగార్జున మాజీ కోడలు సమంత. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆమె వెంటనే... లాయర్లను కలిసి కొండా సురేఖ పైన కేసు వేసే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 
తన పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకుగాను కొండా సురేఖ పై కేసు వేయను ఉందట. అయితే అక్కినేని నాగచైతన్య అలాగే సమంత విడాకుల గురించి అసభ్యకరంగా మాట్లాడిన కొండా సురేఖ... స్వారీ చెప్పినట్లే చెప్పి మళ్ళీ సాయంత్రం అదే విషయాన్ని మీడియా ముందు మరోసారి లేవనెత్తింది. సమంత అలాగే నాగచైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారో? ఎవరికీ తెలియదని... అందుకే ఆ మాట మాట్లాడాను అంటూ... కొండా సురేఖ రెచ్చిపోయారు.

 

ఇప్పుడు ఇదే అంశం హీరోయిన్ సమంతకు కోపం తెప్పిస్తోందట. సారీ చెప్పిన తర్వాత కూడా మళ్లీ తన విషయం ఎందుకు కొండా సురేఖ మాట్లాడాల్సి వచ్చిందని... సమంత తీవ్ర కోపంతో... రగిలిపోతున్నారట. ఇక హైదరాబాద్ కు వచ్చిన తర్వాత వెంటనే కొండా సురేఖ పై కేసు పెట్టి ఆమెను కోర్టుకు ఈడ్చే వరకు నిద్రపోనని... సమంత భీష్మించుకొని కూర్చున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా... అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై కబ్జా కేసు వేసిందని... కుట్రలు చేసినట్లు చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కొండా సురేఖ పై సమంత కేసు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>